Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఉజ్జీవముపై ఏ. డబ్లూ. టోజర్

A. W. TOZER ON REVIVAL
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.,
by Dr. R. L. Hymers, Jr.

లాస్ ఏంజలిస్ లోని బాప్టిస్టు టేబర్నేకల్ నందు బోధింపబడిన ప్రసంగము
ప్రభువుదినము మధ్యాహ్నము, మే 9, 2021
A lesson taught at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Afternoon, May 9, 2021

ప్రసంగమునకు ముందు పాట: "నా దర్శనము అంతటిని నింపుము"
(ఎవిస్ బార్ జేసన్ క్రిస్టియన్ సేన్ చే, 1895-1985).
Hymn Sung Before the Lesson: “Fill All My Vision”
   (by Avis Burgeson Christiansen, 1895-1985).


దయచేసి యెహోషువ 7:12 చూడండి. నేను చదువుచుండగా నిలబడండి.

"కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక, తమ శత్రువుల ఎదుట వెనుకకు, తిరిగిరి: శాపగ్రస్తులైన వారు, మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండును" (యెహోషువ 7 :12 ).

కూర్చోండి. ఇప్పటి వరకు అవిశ్వాసులపై ఇశ్రాయేలీయులు చాలా విజయాలు పొందుచు వచ్చారు. వారు ఓడించిన వారిలో నుండి ఒకడు కొన్ని వస్తువులు దొంగిలించాడు. కనుక అరణ్యములో ఉన్న సంఘముపై దేవుడు కోపగించాడు. ఆకాను అను వ్యక్తి దేవుడు వారికి సహాయము చేయకుండా ఆపాడు. డాక్టర్ స్కోఫీల్డ్ ఇలా చెప్పాడు,

"క్రీస్తు ఉద్దేశము ఒక విశ్వాసి పాపమూ, నిర్లక్ష్యము, అనాత్మీయతాను బట్టి గాయ పరచబడింది" (గమనిక పుట 266).

గంటల కొలదీ ఉజ్జీవము కొరకు మనము దేవుని బ్రతిమాలుచు ఆయన శాశనములను ఉల్లంగిస్తూ, దేవుని విధులకు గుడ్డిగా పట్టించు కోకుండా ఉండవచ్చు. దేవుడు యెహోషువాతో అన్నాడు,

"నేను ఒకనితో ఉండను నాశనమునకు కారణమైన దానిని నీవు నాశనము చేసేవరకు" (యెహోషువా 7:12).

కేథలిక్ గతము నుండి వచ్చినవాడు పాపపు ఒప్పుకోలు పొందితే, దాని ఒప్పుకొని ఇష్టపడతాడు. కానీ ఆ పాశ్చాత్తాపము రెండింతల చెడ్డది. సామెతలు 28:13 చూడండి. నిలబడి గట్టిగా చదవండి.

"అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు: వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరము పొందును" (సామెతలు 28:13).

కూర్చోండి. విడిచిపెట్టని ఒప్పుకోలు ఒప్పుకోలు కంటే చెడ్డది. ఎందుకు? అది తిరుగుబాటు దారునికి సహాయపడదు ఏ మాత్రము!

యోహాను 14:21 చూడండి.

"నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే, నన్ను ప్రేమించు వాడు, నన్ను ప్రేమించు వాడు: నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి, వానికి నన్ను కనుపరచు కొందునని చెప్పెను" (యోహాను 14: 21).

ఇప్పుడు యోహాను 14:15 చూడండి,

"మీరు నన్ను ప్రేమించిన యెడల, నా ఆజ్ఞలను గైకొందురు."

ఉజ్జీవమునకు డాక్టర్ టోజర్ గారి మెట్లు.

(1) నీతో నీవు అసంతప్తి పడు. నీ జీవిత పరివర్తనకు నీ ముఖము త్రిప్పుము.

(2) ఆశీర్వాదమునకు మార్గము నీకు ఏర్పరచుము. ఉజ్జీవమును ఆకాంక్షిస్తూ వ్యక్తిగత ప్రార్ధన నిర్లక్ష్యము చేస్తే ఒక మార్గము నెన్నుకొని వేరే మార్గములో నడిచినట్లు.

(3) పూర్తిగా పశ్చాత్తాపపడు. ఎదో ముగించాలని తొందరపడవద్దు.

(4) సాధ్యమైనప్పుడల్లా పునరుద్ధరణ చేసుకో.

(5) తీవ్రముగా ఉండు. టివి ఆపేయి. నీ అలవాట్లలో విప్లవాత్మక మార్పు ఉండాలి లేనిచో ఆత్మీయ జీవితములో మెరుగు ఉండదు.

(6) నీ ఆశక్తులు సంకుచితము చేసుకో. పాపానికి లోకానికి నీ హృదయము మూయబడితే క్రీస్తుకు తెరిస్తే నీ హృదయము ఉజ్జీవింపబడుతుంది.

(7) "తుప్పుపట్టడానికి" కాదనాలి. సంఘ కాపరికి అందుబాటులో ఉండి అడిగింది ఏదైనా చెయ్యి. విధేయత నేర్చుకో.

(8) సాక్ష్యమివ్వడం ప్రారంభించు. ఆదివారపు ఆరాధనలు నీతోపాటు ఎవరినైనా తీసుకురా.

(9) నెమ్మదిగా బైబిలు చదువు. గొప్ప తత్వవేత్త డాక్టర్ సామ్యూల్ జాన్ సన్ ఇంగ్లాండ్ రాజును దర్శించినప్పుడు, వారిద్దరూ కొంతసేపు మౌనంగా కూర్చున్నారు. చివరగా రాజు డాక్టర్ జాన్ సన్ తో ఇలా అన్నాడు, "నీవు గొప్ప విషయాన్ని చదివావని నేననుకుంటున్నాను." "అవును అండి", అన్నాడు డాక్టర్ జాన్ సన్, "గొప్ప విషయము కంటే శ్రేష్ఠమైనదే చదివాను."

(10) దేవుని యందు విశ్వాసముంచుము. ఊహించడం ప్రారంభించు. దేవుని వైపు చూడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఆయన నిన్ను నిరుత్సాహ పరచడు.


మీ సంఘానికి ఉజ్జీవము ఎంతగా అవసరమో దేవునికి తెలుసు. అది కేవలము ఉజ్జీవింపబడిన మీలాంటి ప్రజల, ద్వారానే వస్తుంది.

ఈ పాఠాన్ని మీతోపాటు ఇంటికి తీసుకొని మీరు వెళ్లాలని నా ఆశ. డాక్టర్ టోజర్ ఉజ్జీవమును గూర్చి చెప్పినది మీరు చెయ్యండి. మిమ్ములను మీరు ఉజ్జీవింప చేసుకోండి. నిజమైన ఉజ్జీవము ఇతరులు అనుభవించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. లేచి నిలబడి మన పాట పాడుదాం.

నా దర్శనమంతటినీ నింపు, రక్షకా, నేను ప్రార్ధిస్తున్నాను, ఈ రోజు యేసును మాత్రమే చూడనిమ్ము;
   లోయ ద్వారా నీవు నన్ను నడిపించినప్పటికీ, మీ అంతరించని మహిమ నన్ను ఆవరించును.
నా దర్శనమంతటిని నింపు, దైవిక రక్షకా, నా ఆత్మా మీ మహిమతో ప్రకాశించే వరకు.
   నా దర్శనము అంతటినీ నింపు, మీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతిబింభించడం చూచునట్లు.

నా దర్శన మంతటిని నింపు, మీ నామము మహిమార్థము; నా ఆత్మా ప్రభావితమవునట్లు,
   మీ పరిపూర్ణతో, మా పరిశుద్ధ ప్రేమతో, పై నుండి వచ్చు వెలుగుతో నా మార్గము ప్రకాశింపనిమ్ము.
నా దర్శన మంతటిని నింపు, దైవికా రక్షకా, మీ మహిమతో నా ఆత్మా ప్రకాశించు నంత వరకు .
   నా దర్శనమంతటిని నింపు, అందరు మీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతిబింభించడం.

నా దర్శనమంతటిని నింపు, పాపపు నీడ లేకుండా లోలోపల వెలుగు ప్రకాశింప నిమ్ము.
   మీ ఆశీర్వాద కారముఖమును నన్ను చూడనిమ్ము, మీ అనంత కృపలో నా ఆత్మా ఉల్లసించునట్లు.
నా దర్శన మంతటిని నింపు, దైవికా రక్షకా, మీ మహిమతో నా ఆత్మా ప్రకాశించునంత వరకు.
   నా దర్శనమంతటిని నింపు, అందరు మీ పరిశుద్ధ ఆకారము నాలో ప్రతిబింభించడం చూచునట్లు.
        ("నా దర్శన మంతటినీ నింపు" ఎవిస్ బార్ జేసన్ క్రిస్టియన్ సేన్ చే, 1895-1985).
        (“Fill All My Vision” by Avis Burgeson Christiansen, 1895-1985).

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.