Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




సాండేమేనియనిజం తెగపై పోరాటము!

(పోరాట కేకలను గూర్చిన మూడవ సంచిక)
THE BATTLE AGAINST SANDEMANIANISM
(NUMBER THREE IN A SERIES OF BATTLE CRIES)
(Telugu)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

బోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు శనివారం ఉదయము, జనవరి 22, 2017
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord's Day Morning, January 22, 2017

"లేఖనముల యందు వెదుకుము; మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు: అవే నన్ను గూర్చి సాక్షమిచ్చును. అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానోల్లరు" (యోహాను 5:39, 40).


మీరు వేదాంత విద్యార్ధి కాకపొతే బహుశా సాండేమేనియనిజం తెగ అర్ధము మీకు తెలియదు. అయినను ఇది ఆత్మ పతన నాస్తికత్వము. ఇది సువార్త బోధను నాశనము చేసింది. లక్షలాది మందిని నరకాగ్నికి పంపించింది. సాండేమేనియనిజం రోబర్ట్ సాండేమోన్ చే ప్రసిద్ధి చెందింది (1718-1771). ముఖ్య బోధ ఏమిటంటే క్రీస్తును గూర్చి బైబిలు చెప్పేది నీవు నమ్మితే నీవు రక్షింపబడినట్టే. సాండేమేనియనిజం చెప్తుంది క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయి మృతులలో నుండి లేచాడని నమ్మిన ప్రతి ఒక్కడు రక్షింపబడినట్టే – బైబిలులో ఉన్న విషయాలు నమ్మిన వారు మారినట్టే. సాండేమేనియనిజం తెగ మన సంఘాలలో పెద్ద తప్పు. ఇది లక్షలాది మందిని నరకానికి పంపిస్తుంది. మన సంఘములో దీనిని నమ్మేవారు చాలామంది ఉన్నారు! దీనిని గూర్చి క్రమంగా బోధిస్తున్నప్పటికినీ, నేను చెప్పేది వారు వినరు. ఈ భయంకర సాండేమేనియనిజం సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు. గత సంవత్సరము ఆరుగురు రక్షింపబడ్డామనుకున్నవారు దానిని నమ్మారు. వారు నశించి నరక పాత్రులయ్యారు దానిని నమ్మారు కాబట్టి (see “Sandemanianism” in The Puritans: Their Origins and Successors by Dr. Martyn Lloyd-Jones, Banner of Truth, 1996 edition, pp. 170-190).

వారంటారు క్రీస్తు మరణము గూర్చి బైబిలు చెప్పింది నమ్మితే మీరు రక్షింపబడినట్లే. ఇది వారి స్థితి. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "ప్రస్తుతము మనముందు ఇది అది పెద్ద సమస్య" (ఐబిఐడి., పేజి 177). మన గుడిలో గత సంవత్సరము కనీసం ఆరుమంది రక్షింపబడ్డామనుకున్నవారు నశించారు వారు క్రీస్తును నమ్మకుండా క్రీస్తును గూర్చి బైబిలు ఏమి చెప్పిందో నమ్మారు.

యేసు సిలువపై మరణించారని అలా రక్షింపబడ్డారని వారు నమ్మారు. క్రీస్తు మరణమును గూర్చి బైబిలు చెప్పింది నమ్మారు. బైబిలు చెప్పేది నమ్మడం ఎవరిని రక్షింపదు. ఈ ప్రసంగములో రుజువు చేస్తాను.

I. మొదటిది, సాండేమేనియనిజం తెగ క్రీస్తుచే సరిదిద్ద బడింది.

యేసు పరిశయ్యలతో మాట్లాడుతున్నాడు. ఈ యూదులు రక్షణ విషయంలో సాండేమేనియనిజులు. యేసు అన్నాడు,

"[మీరు] లేఖనముల యందు వెదుకుము; మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు: అవే నన్ను గూర్చి సాక్షమిచ్చును. అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానోల్లరు" (యోహాను 5:39, 40).

వీరనుకున్నారు బైబిలు పఠనము ద్వారా బైబిలును నమ్మడం ద్వారా వారు రక్షింపబడతారని. మేత్యూ హెన్రీ అన్నాడు, "వారు [నిత్య జీవము] కొరకు చూసారు లేఖనాలు చదవడం ద్వారా. ఇది వారి మధ్య సామాన్యమైనమాట. ‘ధర్మశాస్త్ర మాటలు [లేఖనాలు] ఉంటే నిత్య జీవమున్నట్టే’ హృదయముతో లేఖన భాగం చెప్తే...పరలోకము కచ్చితమని వారనుకున్నారు" (మేత్యూ హెన్రీ బైబిలుపై వ్యాఖ్యానము). డాక్టర్ ఫ్రేంక్ గేబెలీన్ అన్నాడు వారనుకున్నారు బైబిలుపై వారి నమ్మకము "వారికి జీవమిస్తుందని" (వివరణాత్మక బైబిలు వ్యాఖ్యానము). వారు లేఖనాలు నమ్ముతారు, కాని యేసు నొద్దకు రారు.

ఇది సాండేమేనియనిజం తెగలో ఉన్న తప్పు. డాక్టర్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "మీ మనసులో బైబిలు మాటలు అంగీకరిస్తారు, అదే అవసరమను కుంటారు" (ఐబిఐడి., పేజి 175). "వారనుకుంటారు యేసును గూర్చి బైబిలు చెప్పేది నమ్మడం వారిని రక్షిస్తుందనుకుంటారు" (ఐబిఐడి.).

వేలాదిమంది మన సంఘాలలోని పిల్లలకు ఇది భయంకర సిద్ధాంతము బోధింపబడింది. లేఖన భాగాలు కంటత పెట్టమని నేర్పించారు. తరువాత "చేతులేట్టువారు" – బాప్తిస్మము పొందుతారు! క్రీస్తు నొద్దకు రానేరారు! యోహాను 3:16 నమ్ముతారు ప్రార్ధనలో పలుకుతారు. మన సంఘాలు లక్షలాది సంఘాలను (పెద్దలను) ఈ అబద్ధపు సాండేమేనియనిజం తెగ సిద్ధాంతము ద్వారా నరకానికి పంపుతున్నాయి. యేసు అన్నాడు,

"[మీరు] లేఖనముల యందు వెదుకుము; మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు: అవే నన్ను గూర్చి సాక్షమిచ్చును. అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానోల్లరు" (యోహాను 5:39, 40).

అలాంటి వారు మన సంఘములో ఐదుగురు ఉన్నారు.

ఒక యవన చైనీయుడు అన్నాడు అతడు రక్షింపబడ్డాడు ఎందుకంటే అతడు నమ్మాడు "అది యేసు తన కొరకు చనిపోయాడని." అతను అనుకున్నాడు యేసును గూర్చి బైబిలు చెప్పినది యేసు నొద్దకు రావడం అని అతడు నశించాడు! అతడు సాండేమేనియనిజకుడుగా నశించిపోయాడు.

ఒక యవ్వనరాలు చెప్పింది, "యేసు మాత్రమే రక్షింపగలడు." యేసును గూర్చి బైబిలు చెప్తున్నది నమ్మింది, యేసు తానూ యేసు నొద్దకు రాలేదు. తానూ యేసు నొద్దకు రాలేదు ఎందుకంటే తన హృదయంలో సాతాను చెప్పేది వినడం మానలేదు గుడి విడిచి పెట్టమని. అలాంటి పాపపు తలంపులు విడిచి పెట్టలేదు. యేసే రక్షకుడని నమ్మింది, కాని నశించు వారి సాతాను పర సలహాలు వదలలేదు. కనుక నశించు సాండేమేనియనిజం వలే ఉండిపోయింది బైబిలును నమ్మింది, కాని యేసును విశ్వసించలేదు. యేసును గూర్చి బైబిలు చెప్పింది నమ్మింది. కాని యేసు నొద్దకు రాలేదు. తన పాపము నుండి మరల లేదు కనుక, యేసు నొద్దకు రాలేదు ఆయన రక్తములో తన పాపము కడుగబడడానికి. ఆమె నశించిన సాండేమేనియనిజం వ్యక్తి.

ఒక యవ్వన హిస్ పనిక్ వ్యక్తి అన్నాడు యేసును నమ్ముట క్రీస్తు సిలువపై మరణించుట అది ఒకటే అనుకున్నాడు. మరల, ఈ యవనస్తుడు బైబిలు చెప్పింది నమ్మాడు, ఎందుకంటే సాండేమేనియనిజం తెగకు అంటి పెట్టబడ్డాడు. బైబిలును నమ్మడం, యేసు తన కొరకు మరణించాడని యేసునే విశ్వసించడంతో తేడా ఉంది. ఆమె నశించిన సాండేమేనియనిజం వ్యక్తి.

ఇంకొక యవ్వన చైనీయ వ్యక్తి అలాగే చెప్పాడు. అతనన్నాడు యేసును విశ్వసించడం అది యేసు తన కొరకు చనిపోవడం ఒకటే అనుకున్నాడు. బైబిలు చెప్పేది నమ్మాడు, యేసును నమ్మలేదు. అతడు కూడ నశించు సాండేమేనియనిజస్తుడే.

ఇంకొక యవ్వన చైనీయ అమ్మాయి చెప్పింది యేసును నమ్మడం యేసు తన కొరకు చనిపోవడం ఒకటే అనుకుంది. ఇది తప్పని తెలుసు, కాని "తానూ ఆశ్చర్య పడింది" ఆ రెండు ఒకటా అని డాక్టర్ కాగన్ అడిగినప్పుడు. "తాను ఆశ్చర్యపోయింది" ఎందుకంటే, తన హృదయంలో, యేసును ఎన్నడు విశ్వసించలేదు. ఒకటి రెండు బైబిలు వచనాలు నమ్మింది. తానూ "ఆశ్చర్య పోయింది" యేసును ఎన్నడు నమ్మలేదు, బైబిలు సిద్ధాంతాన్ని మాత్రమే నమ్మింది. తానూ కూడ నశించినది.

మీరు నమ్ముతారు అది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడని. కాని మీరతని కలవలేదు! అది అతడు అధ్యక్షుడని నమ్మడం ఆయన దగ్గరకు రావడం ఒకటి కాదు. చాలా తేటగా తేడా ఉంది బైబిలు చెప్పేది యేసును గూర్చి దానికి ఆయనను విశ్వసించడానికి. అది చిన్న తేడాగా ఉంటుంది – కాని కాదు. నీవు యేసునే నమ్మకపోతే నరకానికి పోతావు! యేసు అన్నాడు, "జీవముండునట్లు, మీరు నా యొద్దకు రారు" (యోహాను 5:40). ఒక బైబిలు వచనము బైబిలు సిద్ధాంతము నమ్మడం మిమ్ములను నిత్య నరకాగ్ని నుండి రక్షింపలేవు!

ఎందుకు ప్రజలు అలా చేస్తారు? వారు పాపపు ఒప్పుకోలు కలిగి యుండలేరు కనుక! మీకు పాపపు ఒప్పుకోలు ఉంటే, జాన్ కాగన్ వలే, మీరు గ్రహిస్తారు మీరు చేసేది ఏమి మిమ్మును రక్షింపలేదని – మీరు చేసినది ఏమి! అది అందులో యేసు మిమ్ములను రక్షింపగలడు కలసి ఉంది! పాపపు ఒప్పుకోలు ఉంటే యేసు మిమ్ములను తృప్తి పరుస్తాడు! మీరంటారు, "ఏది నా పాపమును శుద్ధి చేయగలదు? యేసు రక్తము మాత్రమే." "నేను వస్తున్నాను, ప్రభూ, ఇప్పుడే మీ దగ్గరకు వస్తున్నాను. నన్ను శుద్ధి చేయి, కల్వరి రక్తములో నన్ను కడుగు."

II. రెండవది, సాండేమేనియనిజం తెగ సాతాను సిద్ధాంతం.

"లేఖనముల యందు వెదుకుము; మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు: అవే నన్ను గూర్చి సాక్షమిచ్చును. అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానోల్లరు" (యోహాను 5:39, 40).

ఎందుకు పరిశయ్యాలు బైబిలును శోధించి, యేసు నొద్దకు రారు? వారు సాతాను శక్తి క్రింద ఉన్నారు కాబట్టి! యేసు వీరితో అన్నాడు, "నా బోధ మీరు ఎందుకు అర్ధము చేసుకోరు? నా మాట విననొల్లరు. మీరు సాతాను సంబంధీకులు..." (యోహాను 8:43, 44).

మీరు నా మాట వినరు యేసును గూర్చి బైబిలు చెప్పినది యేసును నమ్మడం ఒకటి కాదు అని చెప్పినప్పుడు. ఈ చిన్న తలంపు మీరు అర్ధం చేసుకోరు మీరు సాతాను ఆధీనంలో ఉన్నారు కాబట్టి. యేసు అలా అన్నాడు. ఆయననన్నాడు, "మీరు నా మాట వినరు. మీరు దెయ్యపు సంతానము" (యోహాను 8:43, 44). మీరు సాతనుకు చెందిన వారు. దెయ్యము మీ దేవుడు. దెయ్యము మీకు గుడ్డితనము కలుగ చేస్తుంది. మీరు యేసును నమ్మడం రక్షింపబడడం సాతానుకు ఇష్టము లేదు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు,

"మా సువార్త మరుగు చేయబడిన యెడల, నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడియున్నది: దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింప కుండునట్లు ఈ యుగ సంబంధ దేవత [దెయ్యము] అవిశ్వాసులకు గ్రుడ్డితనము కలుగ చేయుచున్నది..." (II కొరింధీయులకు 4:3, 4).

సాతాను ఎలా మీకు గ్రుడ్డితనము కలుగ చేస్తుంది? యేసు నొద్దకు రాకుండా సాతాను ఎలా తన శక్తిని ఉపయోగించ గలదు?

1.  చాలామంది యవన చైనీయులు గ్రుడ్డి వారుగా ఉంటున్నారు రక్షింప బడిన బుద్ధ తల్లిదండ్రులకు పిల్లలుగా బందింపబడి ఉంటున్నారు. ఈ తల్లిదండ్రులు రక్షింపబడకుండా సాతాను శక్తి అంతా ఉపయోగిస్తారు. కాని యేసు అన్నాడు, "ఎవడైనను తన తండ్రినైనను తల్లినైనను నా కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు," మత్తయి 10:37. చైనీయ కొత్త సంవత్సరం రాబోతుంది. రక్షింపబడని మీ తల్లిదండ్రులు బుద్ధి పూర్వకంగా సంఘముగా ఒక భోజన పథకము ఏర్పాటు చేస్తారు. మీరు వారికి చెప్పాలి, ఈరోజు, వారితో ఉండమని ఒక వేళ వారు శనివారము రాత్రిగాని ఆదివారము రెండు ఆరాధనలలో గాని భోజన పథకము వేస్తె – మాట నిలబెట్టుకోండి గుడిలోనే ఉండడానికి, వారు మీ మీద ఎంత కోపముగా ఉన్నప్పటికినీ. రక్షింపబడిన బౌద్ధ తల్లిదండ్రుల సాతాను కోపపు పట్టులో ఉండకండి. "కాని," మీరంటారు, "వారు కోపముతో మా మీద అరుస్తారు!" అరవనివ్వండి! ఆఖరి తీర్పులో దేవుడు మిమ్మును తిరస్కరించుట కంటే వారి సాతాను అరుపులు ఇప్పుడు వినడం నయం. దేవునికి వ్యతిరేకంగా వారి పాపపు తిరుగుబాటు నుండి పారిపోండి! సాతాను బంధకాల నుండి పారిపోండి.

2.  రహస్య పాపాలు ఉన్నాయి కాబట్టి మీరు అంధులై సాతాను బంధకాల్లో ఉంటూ ఉన్నారు.
      ఎవ్వరికీ తెలియకుండా పాపాలు ఉన్నాయి అనుకుంటున్నారు – మీరంటారు, "ఎవరికీ తెలియదు." కాని మీది తప్పు. మీ "రహస్య పాపాలు" ఇద్దరికీ తెలుసు. వారెవరు? ముందుగా మీరహస్య పాపాలు నాకు తెలుసు. మీకు తెలుసు, ఏప్రిల్ కు 59 సంవత్సరాలుగా నేను పరిచర్యలో ఉన్నాను. మనసు చదివే వ్యక్తిగా ప్రజలు నన్ను నిందిస్తారు – కాని నేను మనసు చదవను, కానేకాదు. ముఖాన్ని చదువుతాను. సంఘములో 59 సంవత్సరాలుగా మిమ్మును చూస్తున్నాను, అలాంటి రహస్య పాపాలు ఉన్నాయో బాగా చెప్పగలను. పోలీసులు ముఖాన్ని చదవడానికి తర్ఫీదయారని మీకు తెలుసా? నేననుకుంటాను సెమినరీలు బైబిలు పాఠశాలలో తరగతి ఉండాలి యవన బోధకులు ముఖాలను ఎలా చదవాలో నేర్పేది. అవును, మీ ముఖాలను చదవడం ద్వారా తరుచు చెప్పగలను ఎలాంటి రహస్య పాపాలు మీరు చేస్తున్నారో.
      కాని నాకంటే కచ్చితంగా చెప్పగల ఇంకొక వ్యక్తి ఉన్నాడు. వాస్తవానికి ఆ వ్యక్తి మీ రహస్య పాపాలను గూర్చి 100 శాతము ఒప్పు. ఆయన ఇప్పుడు మిమ్మును చూస్తున్నాడు. మీ రహస్య పాపాలు ఆయనకు తెలుసు. ఆయనెవరు? మీరు ఊహించారు – ఆయన దేవుడు! ఆయన నుండి మీరు దాచుకోలేరు. ఆయన సర్వాంతర్యామి – ఆయన ఒకేసారి ఎక్కడైనా ఉండగలడు. మీ శరీరంతో మీరు చేసే సమస్తము ఆయన చూస్తాడు. మీ ప్రతి తలంపు ఆయనకు తెలుసు. మీ హృదయ రహస్య పాపములు ఆయనకు తెలుసు. బైబిలు చెప్తుంది, "సర్వ భూమియందంతట ఆయన కన్నులు సంచారము చేయుచున్నవి" (II కొరింధీయులకు 16:9). "ప్రభువు కన్నులు ప్రతిచోట ఉన్నది, దుష్టత్వమును గమనిస్తూ" (సామెతలు 15:3). "ప్రభువు కన్నులు... వాటిపై ఉన్నవి" – మీరు చేయు ప్రతి రహస్యపు పాపముపై. "ప్రభువు కన్నులు...వాటిపై ఉన్నవి" (ద్వితీయోపదేశకాండము 11:12). బైబిలు చెప్తుంది మీ ప్రతి పాపము ఆయన పుస్తకాలలో లిఖిస్తాడు. తుది తీర్పులో తన పుస్తకము నుండి మీ రహస్య పాపాలు చదవుతాడు. ఆయన పుస్తకాలు పెద్ద కంప్యూటర్ లా ఉంటాయి, ప్రతీ మీ రహస్య పాపము అక్కడ వ్రాయబడుతుంది. చివరి తీర్పులో దేవుని ముందు నిలబడతావు. ఎవ్వరికి తెలియదను కునే మీ ప్రతి పాపము ఆయన చదవుతాడు. ఆ పుస్తకాల నుండి ఆయన మీ పాపాలు చదివాక, మిమ్మును మీరు సమర్ధించు కోలేరు. ఆ పాపాలు మీకు జ్ఞాపకం వస్తాయి. మీ రహస్య పాపాలు దేవుడు చదివిన తరువాత, మీరు "అగ్ని గుండములో పడద్రోయబడతారు" (ప్రకటన గ్రంధము 20:11-14).

3.  మీలో చాలామంది గ్రుడ్డితనము కలిగి సాతాను బందీలుగా ఉంటారు ఎందుకంటే మీ హృదయము చెడ్డదని మీరు ఒప్పుకోరు కాబట్టి. బైబిలు చెప్తుంది, "హృదయము అన్నింటిలో మోసకరమైనది, దుస్టమైనది" (యిర్మియా 17:9). జార్జి వైట్ ఫీల్డ్ (1714-1770) అన్నాడు, "మీరు ఎంత గట్టిగా తిరస్కరించినా, మీరు మేల్కొనినప్పుడు, మీ హృదయము నుండి పాపమవుతుంది...అతడు చూసాడు అతడు విషపూరితుడు తిరుగుబాటు దారుడు [తన హృదయములోనే] దేవుడు అతని శిక్షించవచ్చు, జీవితమంతా ఒక పాపము చెయ్యక పోయినా." జూలీ అన్నాడు, "పరిశుద్ధాత్మ చూపించింది నేను నిజంగా మంచి వ్యక్తిని కానని... నేను భయంకరమైన వ్యక్తిని నేను స్వార్ధ పరురాలుని గర్విష్టురాలిని, నేను చాలా సిగ్గు నొందాను [నా హృదయ రంగములో]... నేను పాపిని మరియు తప్పు చేసాను." బాహాటంగా తను మంచి అమ్మాయి, కాని పాపపు హృదయము ఉంది. తను చెప్పింది, "నేను మంచిగా ఉన్నట్టు నటించాను, నా [హృదయము] నిజానికి కాదు...నన్ను నేను రక్షించు కోలేను...నా ముఖము కన్నీటి మయమయింది." జీవితమంతా ఒక సువార్తిక గుడిలో ఉంది, కాని ఇప్పుడు తన హృదయంలో ఉన్న భయంకర పాపము గమనించింది. తను చెప్పింది బైబిలు తనను ప్రభావితము చెయ్యలేదు తన హృదయంలో పాపమును గుర్తెరిగే వరకు; పాపపు ఒప్పుకోలు వచ్చే వరకు, యేసు రక్తము తనను కడిగే వరకు. తన హృదయము ఎంత భయంకరమో గమనించింది. సాండేమేనియనిజం తెగవారు సువార్తిక గుడిలో బైబిలు మాటలు తనకు బోధించారు, కాని తన జీవితాన్ని వారు మార్చలేదు దేవుడు తన హృదయ పాపముల విషయములో ఒప్పుకోలు కలిగించే వరకు.

III. మూడవది, సాండేమేనియనిజం తెగ బాహ్యంగా మంచివారిని చాలామందిని నరకానికి పంపిస్తుంది.

మీరనవచ్చు, "చాలామందిలా నేను భయంకరమైనవి చెయ్యను. మంచిగా జీవిస్తున్నాను. ప్రతి ఆదివారము గుడికి వెళ్తాను. నేను మంచి వ్యక్తిని." కాని నేను మిమ్మును హెచ్చరించాలి మీరు ఎంత మంచి వారైనా, మీరు ఎంత ప్రార్ధించినా బైబిలు చదివినా, యేసును గూర్చి బైబిలు చెప్పింది నమ్మినా – చెడ్డ వారి వలే నరకానికి వెళ్తారు యేసును అతని విశ్వసించకపోతే. యేసు క్రీస్తు నిన్ను రక్షించడానికి సిలువపై మరణించాడని నమ్మడం నిన్ను రక్షించదు! అపోస్తలుడు ఏమి చెప్పాడో వినండి,

"శక్తి గల పరిశుద్ధ లేఖనములను, బాల్యము నుండి నీవెరుగుదువు కనుక అవి క్రీస్తు యేసు నందు విశ్వాసము ద్వారా పొందుకున్నవి" (II తిమోతి 3:15).

క్రీస్తు నీ కొరకు చనిపోయాడని నమ్మడం అనేది నిన్ను రక్షింపనేరదు. అది సిద్ధాంత నమ్మకము. "యేసు క్రీస్తు నందున్న...రక్షణకు" నడిపించడానికి బైబిలు ఇవ్వబడింది. మీరు యేసును విశ్వసించకపోతే మీరు రక్షింపబడనట్టే మీరు బైబిలును ఎంత నమ్మినా. క్రీస్తు యేసు నొద్దకు మిమ్ములను నడిపించుటయే బైబిలు ఉద్దేశము!

డాక్టర్ ఏ. డబ్ల్యూ. టోజర్ లోతైన అవగాహన సాండేమేనియనిజం తెగలో ఉన్న పొరపాట్ల విషయంలో కలిగియున్నాడు తాను ఒక రచన రాసాడు "బైబిలు బోదా లేదా ఆత్మ బోదా?" డాక్టర్ టోజర్ అన్నాడు,

"సంఘాలు తమ పిల్లలకు బైబిలు బోధిస్తాయి [అయినను] నిజమైన క్రైస్తవ్యము వారిలో తయారు చేయలేదు...వారి మృత పర జీవితాలు సరియే నీతిమత్వమైనవి, కాని యంత్రికము. అలాంటి [యవనస్తులు] వేషధారులు. వారిలో చాలామంది [చాలా] తీవ్రత కలిగి యున్నారు. వారు కేవలము గ్రుడ్డివారు... వారు బహ్యపు విశ్వాసపు వలయంలో బలవంతంగా కొనసాగుతున్నారు, కాని అన్ని వేళలా వారి హృదయాలు ఆత్మీయ వాస్తవత కొరకు తాపత్రయపడుతున్నాయి వారిలో తప్పేంటో వారికి తెలియదు... యేసు క్రీస్తు సత్యము, ఆయన మాటలకు పరిమితుడు కాదు [బైబిలులోని మాటలు]."

నోవాసాంగ్ లా మీకెప్పుడైనా అనిపించిందా? నోవా అన్నాడు, "దేవునితో సరిగా లేనని నాకు తెలుసు. నేను డాక్టర్ కాగన్ తో మాట్లాడి పాపపు ఒప్పుకోలు పొందాను నా భయంకర హృదయ పరిస్థితి తెలుసుకున్నాను. పరిశుద్ధాత్మ నేనెంత నిస్సహాయ పాపినో నాకు చూపించింది. నా పాపము వలన విసిగిపోయాను, దేవుని కృపకు నోచుకోను... డాక్టర్ హైమర్స్ బోధిస్తూ అన్నారు, 'పరిపూర్ణ ప్రేమ రక్షింప నేరదు. యేసు రక్షిస్తాడు!' యేసు ఎప్పుడు ఉంటాడు అనే సత్యము విషయంలో అంధుడనయ్యాను. నేను ఆయనను విశ్వసించాలి. డాక్టర్ హైమర్స్ నన్ను అడిగారు క్రీస్తును నమ్ముతావా అని, నేను "ఔను" అన్నాను. డాక్టర్ హైమర్స్ పాడుతున్నారు, 'లక్షల మంది వచ్చినా, ఇంకా స్థలము ఉంది, సిలువలో నీకు స్థలము ఉంది.' నేను నేరారోపణతో పాపముతో యేసు నొద్దకు వచ్చాను, యేసు నన్ను త్రోసి వేయలేదు. ఆ క్షణంలో నేను ఆయనలో విశ్రమించాను! ఎలాంటి క్షమించు రక్షకుడు! మురికిగా భావించాను, కాని యేసు నన్ను పైకెత్తి రక్షించాడు. యేసు సిలువలో నాకై రక్తము కార్చాడు, నా పాప క్షమాపణ నిమిత్తము, నా పట్ల తన ప్రేమను చూపించాడు, అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను." అది వ్రాసిన యవనస్తుడు నోవాసాంగ్. కాపరి అవడానికి సిద్ధ పడుతున్నాడు. ఆయన తండ్రి మన ప్రసంగాలన్నీ చైనీయ భాషలోనికి అనువదిస్తారు వాటిని www.sermonsfortheworld.com. లో చూడవచ్చు. నోవా కొన్ని వారాలలో చైనా ఇండోనేషియాలలో బోధింపబోతున్నాడు!

నా స్నేహితుడా, "ఆ" రక్షించే యేసును నమ్మడం ఆపేస్తావా? నీవు నేరుగా యేసు నొద్దకు వచ్చి ఆయనను మాత్రమే నమ్ముతావా? తీర్పు గ్రంధము నుండి యేసు నీవు చేసిన ప్రతి పాపాన్ని తుడిచి వేస్తాడు. ఆయన రక్తములో నిన్ను శుద్ధి చేస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన ఇప్పడు నిన్ను రక్షిస్తాడు! ఆమెన్.

ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే మీ దగ్గర నుండి వినాలని డాక్టర్ హైమర్స్ గారు ఇష్టపడుచున్నారు. మీరు డాక్టర్ హైమర్స్ కు మెయిల్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశము నుండి రాస్తున్నారో ఆయనకు చెప్పండి లేకపోతె మీ ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వలేరు. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి, దయచేసి మీరు ఏ దేశం నుండి వ్రాస్తున్నారో చెప్పండి. డాక్టర్ హైమర్స్ గారి ఇమెయిల్ rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. ఒకవేళ డాక్టర్ హైమర్స్ కు పోస్ట్ ద్వారా వ్రాయాలనుకుంటే, ఆయన చిరునామా పి.ఓ. బాక్స్ 15308, లాస్ ఎంజిలాస్, సిఏ 90015. మీరు ఆయనకు (818) 352-0452 ద్వారా ఫోను చెయ్యవచ్చు.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము అంతర్జాలములో
www.sermonsfortheworld.com. ద్వారా చదువవచ్చు. “సర్ మన్ మెన్యు స్క్రిపు”
మీద క్లిక్ చెయ్యాలి.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు పఠనము ఏబెల్ ప్రుదొమ్ గారు: యెహోవా 5:39-46.
ప్రసంగమునకు ముందు పాట బెంజిమన్ కిన్ కేయిడ్ గ్రిఫిత్ గారిచే:
      "సిలువలో నీకు స్థలము ఉంది" (ఇరా ఎఫ్. స్టాన్ ఫీల్, 1914 - 1993).
      “There’s Room at the Cross For You” (by Ira F. Stanphill, 1914-1993).



ద అవుట్ లైన్ ఆఫ్

సాండేమేనియనిజం తెగపై పోరాటము!

(పోరాట కేకలను గూర్చిన మూడవ సంచిక)
THE BATTLE AGAINST SANDEMANIANISM
(NUMBER THREE IN A SERIES OF BATTLE CRIES)

డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్ జూనియర్, గారిచే
by Dr. R. L. Hymers, Jr.

"లేఖనముల యందు వెదుకుము; మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు: అవే నన్ను గూర్చి సాక్షమిచ్చును. అయితే మీకు జీవము కలుగునట్లు, మీరు నా యొద్దకు రానోల్లరు" (యోహాను 5:39, 40).

I.  మొదటిది, సాండేమేనియనిజం తెగ క్రీస్తుచే సరిదిద్దబడింది, యోహాను 5:39, 40.

II.  రెండవది, సాండేమేనియనిజం తెగ సాతాను సిద్ధాంతం, యోహాను 8:43, 44;
II కొరింధీయులకు 4:3, 4; మత్తయి 10:37; II దిన వృత్తాంతములు 16:9;
సామెతలు 15:3; ద్వితీయోప దేశకాండము 11:12; ప్రకటన 20:11-14;
యిర్మీయా 17:9.

III.  మూడవది, సాండేమేనియనిజం తెగ బాహ్యంగా మంచివారిని చాలామందిని నరకానికి పంపిస్తుంది, II తిమోతి 3:15.