ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఆఖరి దినాలలో మారని సంఘ సభ్యులు (II పేతురుపై 5 వ ప్రసంగము) డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే. భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు "మీలో అబద్ద బోధకులుందురు, వీరు తమమును కొనిన ప్రభువును కూడా [రహస్యముగా] విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసికొనుచు, నాశన కరమగు భిన్నాభి ప్రాయములను బోధించుదురు" (II పేతురు 2:1) |
అపోస్తలుడు చెప్పాడు "మీలో" అబద్ద ప్రవక్తలు ఉందురని. అది ఈనాడు ఎక్కువగా వాస్తవము. "జనులు హిత బోధను సహింపక తమ స్వీకీయ దురాశలకు అనుకూలమై; బోధకులను తమకు పోగు చేసుకోను, దురద చెవులు గలవారై యుండు కాలము వచ్చును" (II తిమోతి 4:3). చెవులకు మంచిగా ఉండే దానిని వినాలని ప్రజలు కోరుకుంటారు. కనుక ఈనాడు అబద్ధపు బోధకులు ప్రసిద్ధి కెక్కారు. ఈనాడు టెలివిజన్ లో వారు ఈ కోవకు చెందినవారు. వారు రహస్యము భిన్నాభిప్రాయాలు తీసుకొస్తారు. II పేతురు రెండవ అధ్యాయములో అబద్ద బోధకులను గూర్చి వివరింపబడింది. అపోస్తలుడు అన్నాడు వారు "భిన్నాభిప్రాయాలు," బోధిస్తున్నారు క్రీస్తును కూడా నిరాకరించి. సువార్త బోధించకుండా వారు యేసును నిరాకరిస్తారు. ఆయన అన్నాడు వారు సమగ్రత వ్యతిరేకులు. వారు బోధిస్తారు ప్రజలు పాపములో జీవిస్తూ క్రైస్తవులుగా ఉండవచ్చని. దేవుని కొరకు కాక డబ్బు కొరకు పనిచేస్తారు. వారికి తీర్పు కఠినంగా ఉంటుంది. "నరకంలో పదవేయబడిన" తిరుగుబాటు చేసిన దేవదూతల తీర్పు వీరికి ఉంటుంది. గొప్ప జల ప్రళయంలో నొవహు దినముల ప్రజల వలే వీరు తీర్పు తీర్చబడతారు. ఆకాశము నుండి అగ్ని దిగి సోదోమో గోమోర్ర పట్టణాలను తీర్పు తీర్చినట్టు వారు తీర్పు తీర్చబడుదురు. ఈ మూడు ఉదాహరణల ద్వారా పేతురు అబద్ద బోధకులు, వారిని వెంబడించే వారు, ఎలా తీర్పు తీర్చాబడతారో చూపించారు. అబద్ద బోధకులు అంటారు క్రైస్తవులు పాపములో ఉంటూ రక్షింపబడవచ్చని. వారు పెద్ద నోరుగల పొగరు బోతులు. నిజ క్రైస్తవ నాయకులకు వారు చెడుగా మాట్లాడుతారు. బైబిలు అధికారాన్ని లోబడడానికి తిరస్కరిస్తారు. వారు వ్యతిరేకంగా మాట్లాడే విషయము కూడా అబద్ద బోధకులకు అర్ధం కావు. వారు పాపానికి బానిసలు. వారు పాపములోనే నశించి పోతారు. వీరు సంఘాలలో "లోభులు" మరియు "దేవదూషకులు." వారి కళ్ళు వ్యభిచారముతో నిండుకుంటాయి. పాపము చెయ్యడం మానరు. నిలకడ లేని వారిని వేధిస్తారు. వారు శపింపబడతారు. డబ్బు కొరకు బోధించిన, అబద్దపు ప్రవక్త బాలాము లాంటి వారు. ఈ అబద్దపు క్రైస్తవులు ఎండిన బావుల లాంటి వారు, నీరు లేని బావులు. వారు బాగా మాట్లాడుతారు, కాని వారి అనుచరులను మోసగిస్తారు. అనుచరులకు స్వాతంత్రము వాగ్ధానము చేస్తారు. కాని వారే పాపపు కామకత్వానికి దాసులు. దౌర్భ్యానికి బానిసలు. కొత్త విశ్వసులను దారి మళ్ళిస్తారు. బైబిలులోని ఆజ్ఞల నుండి బుద్ధి పూర్వకంగా మరలి నందుకు వారు తీవ్రంగా తీర్పు తీర్చబడతారు. వారు కుక్కలు పందులు లాంటివారు. మంచి క్రైస్తవులుగా నటిస్తారు, కాని పాత పాపాల వైపు మరలుతారు. కుక్కల్లా పందుల్లా, క్రీస్తు ద్వారా వారి స్వభావము మార్చబడలేదు. అదే విషయము II పేతురు రెండవ అధ్యయము మనకు తెలియ చేస్తుంది. ఎందుకు పేతురు అధ్యాయము అంతా అబద్ధపు క్రైస్తవులను గూర్చి మాట్లాడడానికి హెచ్చించాడు? మొదటిది, క్రైస్తవ్య చరిత్రలో అంతటిలో వారు ఉనికిలో ఉన్నారు, మనం హెచ్చరింపబడాలి. రెండవది, ఆఖరి దినాలలో వారు సంఖ్యలోనూ తీవ్రతలోను పెరుగుతున్నారు. II పేతురు 3:3 చూడండి. లేచి నిలబడి గట్టిగా చదువుదాం. "అంత్య దినములలో, అపహాసకులు అపహసించుచు వచ్చి, తరు స్వకీయ దురాశల చొప్పున నడుచు కొనెదురు" (II పేతురు 3:3). మీరు కూర్చోండి. గమనించండి, "ఆఖరి దినములలో." అపహాసకులు అబద్ధపు క్రైస్తవులు మనం రెండవ అధ్యాయములో చదువుతాం. ఆఖరి దినాలలో ఉండే అబద్ధపు క్రైస్తవులను గూర్చి బైబిలు చాలా చెప్పింది. వారికి బాహ్య భక్తీ ఉంది, కాని దేవుని శక్తి వారిలో లేదు (II తిమోతి 3:5). "కడవరి దినములలో...[వారు] మోసపరచు ఆత్మలకు, [దెయ్యముల] బోధలకు లోబడతారు" (I తిమోతి 4:1). ప్రపంచము శ్రమలలోనికి వెళ్ళే సమయానికి సంఘాలు వివరింపబడతాయి "దెయ్యాలకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయెను" (ప్రకటన 18:2). ఈ సమయంలో సంఘము "గొప్ప వేశ్య"గా పిలువబడుతుంది (ప్రకటన 17:1; 19:2). డాక్టర్ జె. వెర్నోన్ మెక్ గీ అన్నాడు "గొప్ప వేశ్య" రక్షకుడైన క్రీస్తును నమ్మని వారిని కలిగి యుంటుంది" (J. Vernon McGee, Th.D., Thru the Bible, volume 5, Thomas Nelson Publishers, 1983, p. 1030; note on Revelation 17:1). డాక్టర్ జాన్ ఎఫ్. వాల్ ఉర్డ్, డాలస్ వేదాంత సెమినెరీ అధ్యక్షుడు, అన్నాడు, "యేసు క్రీస్తును అతని పనిని తిరస్కరించిన వాడు బైబిల్ నిర్వచనంలో క్రైస్తవుడే కాదు. అతడు క్రైస్తవ విరోధి; సువార్తకు వ్యతిరేకి; అతడు వేర్పాటు చేయువాడు, రక్షింపబడని వ్యక్తి. అతడు దేవుని కృపతో ముట్టబడని వారు. విషాదమేమిటంటే పేతురు ఊహించినది నేటి సంఘాన్ని గూర్చి రుజువవుతుంది...చాలామంది క్రైస్తవులు సంఘములో చొచ్చుకున్న అవిశ్వాసపు లోతును గ్రహింపరు...ఏనాడో పేతురు ఊహించాడు. నెరవేర్పు కొరకు వేచి ఉండనక్కర లేదు. ఇప్పటికే నెరవేరింది" (John F. Walvoord, Th.D., “Where is the Modern Church Going?” in Prophecy and the Seventies, Charles L. Feinberg, Th.D., Ph.D., editor, Moody Press, 1971, pp. 113, 114). నేను చెప్పగలను, కళ్ళతో చూసింది, చాల మంది కొత్త సువర్తికులు "దేవుని కృపచే ముట్టబడలేదు" మరియు "రక్షింప బడలేదు" – డాక్టర్ వాల్ ఉల్ద్ అన్నట్టు. సెమినరీలో సంఘములలో సభ్యత్వములో ఇది వాస్తవము. డాక్టర్ వాల్ ఉల్ద్ చెప్పినట్టు, "సంఘములో చొచ్చుకున్న అవిశ్వాసపు లోతును చాలామంది క్రైస్తవులు గ్రహించడం లేదు." నా ప్రశ్న ఇది – ఆ భయంకర స్థితి ఎలా వచ్చింది? జవాబు కనుగొనడానికి గతంలో జరిగింది చూడాలి. 19 వ శతాబ్ధము ఆరంభములో, 1824 లో, చార్లెస్ జి. ఫెన్ని మార్పును త్వరిత అర్ధ రహిత "నిర్ణయము"గా మార్చాడు. ఆధునిక "నిర్ణయాలలో" పాపు ఒప్పుకోలు తప్పిపోతుంది! డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు, "జాన్ బునియన్ మనకు చెప్తున్నాడు అత్యధిక కృపలో అతడు [పాపపు ఒప్పుకోలులో ఉన్నాడని] ఆత్మా వేదనలో పద్దెనిమిది నెలలు ఉన్నాడు. సమయము ప్రధానము, కాని ఎవరైతే మేల్కొల్పుతో పాపపు ఒప్పుకోలు కలిగి యుంటాడో దీని గూర్చి కష్టములో ఉండాలి. అతడు చనిపోయి ఎలా దేవుని ఎదుర్కొంటాడు? (Martyn Lloyd-Jones, M.D., Assurance (Romans 5), The Banner of Truth Trust, 1971, p. 18). గత శుక్రవారం జాన్ బన్యన్ యాత్రికిని ప్రయాణము చదువుతున్నాను. పాపపు ఒప్పుకోలు నిజమర్పిడిని గూర్చి అతడు చెప్పినది సామాన్యము ఫిన్నీ ముందు అందరి సువర్తికుల నమ్మకము అదే. యాత్రికుని ప్రయాణము జార్జి వైట్ ఫీల్డ్ కు ముద్రింపబడినది, కెల్విన్ మెథడిస్ట్ సంఘాలలో ఇంగ్లాండ్ అంతా అమెరికాలో అమ్మబడ్డాయి. యాత్రికుని ప్రయాణము ఏడూ ప్రతులు జాన్ వెస్లీ కొరకు ముద్రింపబడ్డాయి అవి ఆంగ్లము మాట్లాడే ప్రపంచమంతా వెస్లీ మెథడిస్తులచే చదవబడ్డాయి. యాత్రికుని ప్రయాణము ప్రోటేస్టంట్ తెగలలో వేలమంది చదివి ఇష్టపడ్డారు. బన్యను ఎక్కువ చదువబడిన బాప్టిస్టు రచయిత. మొదట 1678 లో ముద్రింపబడింది, బన్యన్ పుస్తకాలు ఎక్కువ ప్రతులయి, ఆంగ్ల భాషలో అత్యధిక ప్రతులు అమ్మబడ్డాయి, కింగ్ జేమ్స్ బైబిలు మినహాయించి. గొప్ప స్పర్జన్ యాత్రికుని ప్రయాణాన్ని 75 సార్లకంటే ఎక్కువ చదివాడు. దీని నుండి వచ్చిన వ్యాఖ్యానాలు ఉదాహరణలు స్పర్జన్ ప్రసంగాలలో కనిపిస్తాయి. ఆ పుస్తకము మార్పిడిని గూర్చినది – వాస్తవానికి ప్రోటేస్టంట్ లు బాప్టిస్టులు మార్పిడిని గూర్చి దీనినే నమ్ముతారు ఫేన్నీ దానిని మార్చే వరకు నిర్ణయాలుగా పంతొమ్మిదవ శతాబ్దంలో. ఒక తెగ "నిరీక్షకుడు అతని మార్పిడి చెప్తాడు" లో రక్షణను గూర్చి చాల విషయాలు నేర్చుకుంటాం అవి ఫిన్నీ "నిర్నయత్వత" ద్వారా మర్చిపోబడ్డాయి. ఈ తెగ ఒక చర్చతో ప్రారంభమవుతుంది నమ్మకత్వత నిరీక్షణ మధ్యలో. నమ్మకత్వత చెప్పింది అతడు మొదటి లోకపు వెలితి చూపించబడినప్పుడు రక్షణను గూర్చి ఆలోచింప మొదలు పెడతాను – గుడి మానడం, అబద్ధమాడడం, ఒట్టు పెట్టుకోవడం, లాస్ వేగాస్ కు వెళ్ళడం. కాని అతడన్నాడు, "మొదట, (బైబిలు) వెలుగుకు నా కళ్ళు మూసుకున్నాను." తరువాత అతడన్నాడు, "మొదట – నాపై ఇది దేవుని పని అనే విషయాన్ని పట్టించు కోలేదు. నేననుకోలేదు పాపుల మార్పిడిని దేవుడు పాప మేల్కొలుపు ద్వారా ప్రారంభిస్తాడని. రెండవది – నా పాప స్వభావానికి పాపము మధురముగా ఉంటుదని, దానిని విడిచి పెట్టడాన్ని అసహ్యించు కుంటాను. మూడవది – నా నశించు స్నేహితులను ఎలా వదిలి పెట్టాలో తెలియదు, వారి ప్రత్యక్షత నాకు ప్రియము. నాల్గవది – ఒప్పుకోలు సమయము తొందర పెట్టేదిగా భయకంపిత ఘడియగా ఉండి దానిని భరించ లేకపోయే వాడిని." ప్రియ స్నేహితులారా, జాన్ బునియన్ పాటలు వేలమంది హృదయాలకు ఆశీర్వాదకరము, "నిర్ణయత్వత" మురికి మలినము రక్షణగా మారే వరకు అది ఒక గమ్మత్తు విషయము. నేను ప్రార్ధన చేస్తున్నాను మీరు ఈ మాటలను మళ్ళీ మళ్ళీ చదవాలని, పాపపు ఒప్పుకోలు కలిగి, విశ్వాసము ద్వారా ప్రభువైన యేసు నొద్దకు రావాలని. ఇది నిజ మార్గము. నిజ సరియైన మార్గము. క్రీస్తు యేసు నొద్దకు ఇదే మార్గము. నేను ఇలా రక్షింపబడ్డాను. గ్రిఫిత్ గారు కూడా ఇలానే రక్షింపబడ్డారు. డాక్టర్ కాగన్ మరియు డాక్టర్ చాన్ ఈలనె రక్షింపబడ్డారు. మన ప్రజలంతా ఇలానే రక్షింపబడ్డారు. ఈలాగే నీవు రక్షింపబడాలి. "ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే" (మత్తయి 7:14). తండ్రి, ఈ ప్రసంగము వింటున్న చదువుతున్న వారిని లోతుగా ఒప్పుకోలు కలిగించాలని నేను ప్రార్ధిస్తున్నాను. వారు నీ కుమారుడై నా యేసు దరికి రావాలని నా ప్రార్ధన, యేసు, ఆయన వారి పాపాల కొరకు సిలువపై మరణించాడు, జీవమివ్వడానికి మృతులలో నుండి లేచాడు. ఆయన నామముతో, ప్రార్ధిస్తున్నాను. ఆమెన్. ఈ ప్రసంగము మిమ్ములను ఆశీర్వదిస్తే దయచేసి మీరు ఈ మెయిల్ డాక్టర్ హైమర్స్ కు పంపి ఆ విషయము చెప్పండి – rlhymersjr@sbcglobal.net (క్లిక్ చెయ్యండి). మీరు డాక్టర్ హైమర్స్ కు ఏ భాషలోనైనా వ్రాయవచ్చు, వ్రాయగలిగితే ఆంగ్లములో వ్రాయండి. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రుదోం: II పేతురు 2:15-22. |