Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




ఈ శక్తిని నాకిమ్ము

(ఉజ్జీవముపై 2వ ప్రసంగము)

GIVE ME THIS POWER
(SERMON NUMBER 2 ON REVIVAL)
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము సాయంత్రము, జూలై 27, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Evening, July 27, 2014

"ఈ అధికారము నాకియ్యుడు" (అపోస్తలుల కార్యములు 8:19).


సమరయలో గొప్ప ఉజ్జీవము సమయంలో ఈ మాటలు చెప్పబడ్డాయి. ఉజ్జీవముపై నేను వ్యాఖ్యానించను. మన పాఠ్యభాగము నుండి మన మనసులను మరలుపోచేస్తాయి. ఈ ప్రసంగములోపై విప్పు సమరయ వెళ్లి క్రీస్తును ప్రకటించాడు అని చెప్తే సరిపోతుంది, తద్వారా అద్భుత ఉజ్జీవము వచ్చింది. సుమారుగా పట్టణములో అందరు మార్చబడ్డారు.

కాని మాంత్రికుడైన సీమోను కాదు! ఉజ్జీవములో సహాయానికి పేతురు పిలిప్పు నొద్దకు వెళ్లినప్పుడు, సీమోను వచ్చాడు. సీమోను అన్నాడు,

"ఈ అధికారము నాకియ్యుడు" (అపోస్తలుల కార్యములు 8:19).

ఆ అధికారము కొరకు పేతురుకు ద్రవ్యము నివ్వదలిచాడు! పేతురు అతనితో అన్నాడు, "నీవు ఘోర దుష్టత్వములోను, దుర్నీతి బంధకములోను ఉన్నట్టు కనిపిస్తుంది" (అపోస్తలుల కార్యములు 8:23). చార్లెస్ సిమోయోను (1759-1836) అన్నాడు,

విశ్వాస వృత్తిలో సిమోయోను నమ్మకంగా కనిపించాడు, అందుకే పిలిప్ప తనకు బాప్మిస్మ మిచ్చాడు...కనుక నిజ క్రైస్తవులు సహోదరునిలా భావించారు: కాని [పిలిప్పు] త్వరలోనే అతని హృదయ వేషధారణ కనుగొన్నాడు...తను ఇంకా, ఎక్కువగా, సహజ స్థితిలో ఉన్నాడు [మారని స్థితిలో]. కాబట్టి పేతురు ఈ మాటలలో సంభోదించాడు... "నీవు ఘోర దుష్టత్వములోను, దుర్నీతి బంధకములోను ఉన్నావు"... పాప బంధకము [లో]...పాప శిక్ష స్థితి [లో] (Charles Simeon, Expository Outlines on the Whole Bible, Zondervan Publishing House, 1955 edition, volume 14, pp. 339, 340).

పేతురు సీయోనుతో అన్నాడు "దుష్టత్వమును గూర్చి పశ్చాత్తాప పడాలి." కాని సీయోను పశ్చాత్తాప పడలేదు. ఉన్నట్టుగానే ఉన్నాడు. తను పేతురుతో అన్నాడు,

"మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా, మీరే నా కొరకు ప్రభువును వేడుకోనుడని చెప్పెను" (అపోస్తలుల కార్యములు 8:24).

డాక్టర్ మెక్ గీ అన్నాడు,

సీయోను రక్షణ కొరకు అడగలేదు. అతని రక్షణార్ధము ప్రార్ధించమని అడగలేదు. అతడు అడిగాడు భయంకర విషయాలు తన మీదికి రాకుండా చెయ్యమన్నాడు (J. Vernon McGee, Th.D., Thru the Bible, Thomas Nelson Publishers, 1983, volume IV, p. 545; note on Acts 8:24).

డాక్టర్ మెక్ గీ అన్నాడు, "అతడు మారలేదు" (ఐబిఐడి., గమనిక అపోస్తలుల కార్యములు 8:21). విచారంగా, సంఘ తండ్రులు రాసిన ప్రాచీన వ్రాతలు వారు ఎన్నడు రక్షింపబడలేదని చెప్తున్నాయి. వాస్తవానికి, వారు చెప్తున్నారు అతడు గ్నాస్టిక్ హెరేసీకి నాయకుడయ్యాడని "సంఘమునకు మూల శత్రువు" (The Reformation Study Bible, Ligonier Ministries, 2005, p. 1572; note on Acts 8:9). అతడు "శక్తిని" నమ్మ ప్రారంభించాడు, కాని క్రీస్తును కాదు. అతడు అన్నాడు,

"ఈ అధికారము నాకియ్యుడు" (అపోస్తలుల కార్యములు 8:19).

ఇది ఈనాడు మనకు ఎలా వర్తిస్తుంది?

I. మొదటిది, ప్రవృతి, లేక లక్షణము, మన సామాన్య నమ్మకమును గూర్చినది సంక్రమము మరియు దేవుని గూర్చినది.

"ప్రవృతి" అంటే ఒక వ్యక్తి ఎలా రక్షింపబడ్డాడు దానిని గూర్చిన అభిప్రాయము. క్రీస్తు లేని క్రైస్తవ్యము, పుస్తకములో, డాక్టర్ మైకిల్ హర్టన్ అన్నాడు చాలా మంది అమెరికన్లు కలిపి చెప్తారు "స్వంత రక్షణ సంక్రమమును అంతరంగ అనుభవము ఉత్తేజముల సమ్మేళనము" (బేకర్ బుక్స్, 2008, పేజి 251). దీని అర్ధము ఈనాటి ప్రజలు అనుకుంటారు రక్షింపబడడానికి ఏమైన చెయ్యవచ్చువని (సంక్రమణ). చెయ్యవలసిందల్లా ఏమి చెయ్యాలో ఏమి ఆలోచించాలో విషయాన్ని గూర్చిన "రహస్యము" నేర్చుకోవాలి (దేవత్వత).

మన సంఘములో మన సంఘములో ఆ అబద్ధపు ఆలోచనలు సంఘర్షణలో ఉన్నట్టు నేను కనుగొన్నాను. లోకము నుండి వచ్చిన వారు, గుడిలో పుట్టి పెరిగిన వారు, వాళ్ళలో సంక్రమణ దేవత్వత అభిప్రాయాలతో నిండి ఉన్నారు.

వీదిలోనికి వెళ్లి పది పదిహేను మందితో మాట్లాడండి, ఇది నిజమని గ్రహిస్తారు. నిస్సహాయ పాపులా అని వారినడగండి, ప్రతి ఒక్కరు మీతో చెప్తారు ఏదో ఒకటి చెయ్యవచ్చు, చెయ్యడం మానేయవచ్చు, రక్షణ కొరకు. "శ్రేష్టమైనది చేస్తున్నాను." "ఇతరుల కంటే చెడ్డవాడను కాదు." అదే వింటారు. వారికి తెలియదు కూడ, వారు నమ్మేదానికి పేరు ఉంది – సంక్రమణ. వారనుకుంటారు ఒకడు ఒకటి చెయ్యవచ్చు, లేక మానివేయవచ్చు, రక్షింపబడడానికి. బైబిలు చెప్తున్నా, దానికి ఇది విరుద్ధం. బైబిలు చెప్తుంది,

"మనం పాపములలో చచ్చిన వారము" (ఎఫెస్సీయులకు 2:5).

"వారైతే అందమైన మనస్సు గలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పరచబడిన వారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్ధతను అనుసరించి నడుచు కొనుచున్నారు" (ఎఫెస్సీయులకు 4:18).

ఈ వచనాలు చెప్తున్నాయి మనిషి పూర్తిగా చెడిపోయాడు – పాపానికి బానిస, పాప బానిసత్వము నుండి తనను రక్షించుకోడానికి ఏమీ చెయ్యలేడు – పాప మరణము నుండి – కనుక నరకానికి పోవలసిందే. గుడి బయట నీ జీవితంలో ఇలా నమ్మేవారు ఎవరైనా తెలుసా? నాకు తెలియదు! సమాజంలో, పాపానికి బానిసలని ఎవ్వరు నమ్మరు. సంఘాలు కూడ అలా బోధించవు! అందుకే నశించిన ప్రతి ఒక్కరు, గుడిలో పెరిగిన వారు కూడ, అనుకుంటారు రక్షణకు ఏదైనా చెయ్యవచ్చు, చెయ్యడం మానేయవచ్చు, రక్షణకు. వారు సంక్రములు. వాళ్లకు తెలియదు వారు నిస్సహాయ దుష్టులని రక్షణ కోసం ఏమీ చేసుకోలేరని.

రెండవది, వారు దేవత్వులు, అంటే వాల్లనుకుంటారు ఏదైనా నేర్చుకొని ఉత్తేజింపబడి, ఆ జ్ఞానాన్ని రక్షింపబడడానికి ఉపయోగించ వచ్చని. అన్ని వేళలా చూస్తాం. మన గుడికి ప్రజలు వచ్చి నెలలు, సంవత్సరాలు గడిపి, క్రీస్తు వారిని రక్షించడానికి "రహస్యము" నేర్చుకోవాలనుకున్నారు. దీనినే డాక్టర్ హర్టన్ అన్నాడు "దేవత్వత అంతరంగ అనుభవమును ఉత్తేజాన్ని నొక్కి వక్కాణిస్తుంది." వారికి చెప్తాను, మళ్ళీ మళ్ళీ, వారికి చెప్తాను

"ఎల్లప్పుడూ నేర్చుకొనుచు, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందరు" (II తిమోతి 3:7).

వాళ్ళు నన్ను నమ్మరు. అనుకుంటూ ఉంటారు "రహస్యము" ఉందని దేవత్వ పధ్ధతి నేర్చుకొని క్రైస్తవుడవవచ్చిని. నేను చూసాను ప్రజలు ఏడవడం, బుగ్గల మీదుగా కన్నీరు కారడం, నేర్చుకోడానికి, తెలుసుకోడానికి, "రహస్య" పద్దతి రక్షింపబడడానికి! ఈ మద్య ఇద్దరు యువకులు అది "కనుక్కున్నామనుకున్నారు." వాళ్ళన్నారు, "నేనేమి చెయ్యలేడు – రక్షింపబడ్డానని నాకు తెలుసు." కొన్ని ప్రశ్నలడిగాను, నిజంగా, వాళ్ళేమి చెయ్యలేదు! వాళ్ళనుకున్నారు అది రక్షణకు దేవత్వ రహస్యమని. వాళ్ళకు చెప్పాను అది సంస్కరణ సిద్ధాంతము కాదని, బైబిలు సిద్ధాంతము కాదని. వాళ్లతో అన్నాను అది "నిశ్శబ్ధత" పరమైనదని, పద్దెనిమిదవ శతాబ్దములో వెస్లీ వైట్ ఫీల్డ్ దానికి వ్యతిరేకంగా ముమ్మరంగా బోధించారు. వాళ్ళకు చెప్పాను చెయ్యవలసింది ఉందని. వాళ్ళు క్రీస్తును విశ్వసించాలి. బైబిలు చాల తేటగా చెప్తుంది,

"ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుము, నీవు రక్షింపబడుదువు" (అపోస్తలుల కార్యములు 16:31).

"ఆయన యందు విశ్వాస ముంచు వానికి తీర్పు తీర్చబడదు: విశ్వశింపని వానికి ఇంతకూ మునుపే తీర్పు తీర్చబడెను" (యోహాను 3:18).

వాళ్ళిద్దరూ తికమక చూపులతో వెళ్ళిపోయాడు, అనుకుంటూ ఒక రోజైన దేవత్వ "రహస్యము" నేర్చుకోవచ్చని! నా హృదయము పగిలింది! యేసు వారిని ప్రేమిస్తున్నాడు. చెయ్యవలసిందల్లా ఆయనను విశ్వసించాలి. కాని వారు రహస్య పధ్ధతి కొరకు చూస్తున్నారు! వారు యేసును శక్తిగా బలముగా పరిగణిస్తున్నారు, సీయోను, చెప్పినట్టు, "ఈ అధికారము నాకియ్యుడు" (అపోస్తలుల కార్యములు 8:19). సీయోను దైవత్వనిగా వెళ్ళాడు. సంస్కరణ స్టడీ బైబిలు చెప్తుంది,

దేవత్వత (గ్నాసిస్ గ్రీకు పదము నుండి వచ్చింది, అర్ధము "జ్ఞానము") అది నేర్పింది ఒక వ్యక్తి రక్షణను పాపుల కొరకు క్రీస్తు మరణాన్ని బట్టి కాదని, కాని ప్రత్యేక జ్ఞానము ద్వారా... (ద సంస్కరణ స్టడీ బైబిలు, ఐబిఐడి.).

ఒక వ్యక్తి ఇలాంటి అభిప్రాయాలు బుర్రలో వస్తే, వాటిని వెళ్ళగొట్టడం అసంభవం. వారు హిస్పానిక్ కెథలిక్స్ లా ఉంటారు వారు క్రీస్తును తీర్పరి (క్రిస్తో) గా చూస్తారు ప్రేమించే రక్షకుడుగా కాకుండా! ఒక వృద్ధ కేథలిక్ స్త్రీ గుడి నుండి బయటకు వెళ్ళిపోయింది కోపంతో నేను యేసు తీర్పరి కాదు, ప్రేమించే రక్షకుడు అని చెప్పినప్పుడు! యేసును బట్టి భయపడి మనస్సు మార్చు కోకుండా ఉంది! అలానే ఈనాడు చాలా మంది సువార్తికులు ఉన్నారు! వారు యేసును దైవిక "శక్తిగా" ఆలోచిస్తారు, రహస్యమూల ద్వారా తారుమారు చెయ్యవచ్చని, కాని ఆయనను రక్షకునిగా ఆలోచించరు ఆయనను విశ్వసిస్తే తక్షణమే పాపాలు క్షమిస్తాడని నమ్మరు! ఎంత విచారము!

మరియు, మీకు తెలుసా, ఇది దెయ్యము పరము! డాక్టర్ మార్టిన్ ల్లాయిడ్-జోన్స్ అన్నాడు,

కొన్ని సమయాల్లో [దెయ్యము] వ్యక్తిగత క్రైస్తవులపై దృష్టి పెడుతుంది, లేక క్రైస్తవ సంఘములో ఒక భాగముపై, కొన్నిసార్లు దేశాలపై (The Christian Soldier, Ephesians 6:10-13, The Banner of Truth Trust, 1977, p. 302).

నేను నమ్ముతాను అమెరికా పాశ్చాత్య దేశాలు సాతాను శక్తి కింద ఉన్నాయి, శ్రేష్టమైన మన సంఘాలు కూడ దెయ్యాల సిద్ధాంతాలతో ప్రభావితమవుతున్నాయి. అపోస్తలుడైన పౌలు అన్నాడు,

"కడవరి దినములలో, కొందరు అబద్దికుల వేషధారణ వలన, ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి [మోసపరచు], విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు" (I తిమోతి 4:1).

నేను నమ్ముతాను సంక్రమణ మరియు దైవత్వ అభిప్రాయాలు, సువార్తిక క్రైస్తవత్వములో ప్రభలు ఉన్నవి, సరిగ్గా – "దెయ్యముల సిద్ధాంతాలు."

పదము "విశ్వాసపు పలుకు" ఉద్యమము టి. డి జాక్స్, బెన్ని హీన్, జాయిస్ మెయిర్, జోయిల్ ఆస్టీన్ బలపరిచారు. వారు అభివృద్ధి సువార్తను భూమియందంతట వ్యాపింపచేస్తున్నారు. మన బాప్టిస్టు సంఘాలు కూడ ప్రభావితమయ్యాయి, తెలియకుండానే. డాక్టర్ హర్టన్ అన్నాడు "అభివృద్ధి ప్రసంగానికి ప్రాచీన దేవత్వతకు కొట్టోచ్చె పోలికలు ఉన్నాయి" (ఐబిఐడి., పేజి 67). ఆయన అన్నాడు చాలా సంఘాలు బోధిస్తున్నాయి "[కలయిక] సంక్రమణ స్వసహాయము మరియు దేవత్వ స్వంతత" (ఐబిఐడి., పేజి 68). "[దేవుడు] కొన్ని నియమావలులు సూత్రాలు కలిగియున్నాడు జీవితంలో నీకు ఏమి కావాలో, వాటిని అనుసరిస్తే, నీకు కావలసింది పొందుకుంటావు" (ఐబిఐడి.). అది, బహుశా, సంక్రమణ మరియు దేవత్వతల సారంశము. అది సాధారణంగా ప్రజలు నమ్ముతారు – మీరు నియమావలులు నేర్చుకుంటే, సరియైన మాటలు చెప్తే, కావలసింది పొందుకుంటారు – రక్షణ కూడ.

ప్రతి ప్రసారము తరువాత జాయిల్ ఆస్టిన్ కెమెరా వైపు చూచి టివి ప్రేక్షకులతో అంటాడు,

చెప్పండి, "ప్రభువైన యేసు, నా పాపాల నిమిత్తం పశ్చాత్తాప పడుతున్నాను. నా హృదయములోనికి రండి. నేను మిమ్ములను నా ప్రభువుగా రక్షకునిగా చేసుకుంటాను." స్నేహితులారా, ఆ సామాన్య ప్రార్ధన చేస్తే, మీరు తిరిగి జన్మించరని మేము నమ్ముతాం.

ఆస్టిన్ గారు క్రీస్తు లేని ప్రసంగము చెప్పి పై ప్రార్ధన చెప్పిస్తాడు సువార్త ప్రస్తావన లేకుండా! సిలువపై పాపుల కొరకు క్రీస్తు ప్రతిగా చనిపోవడం చెప్పడు, ప్రసంగంలో కాని ప్రార్ధనలో కాని! నశించు వ్యక్తి పాపాన్ని క్రీస్తు రక్తము కడుగుతుందని చెప్పడు, ప్రసంగములో కాని ప్రార్ధనలో కాని! ఇంకో మాటల్లో, సువార్త ప్రస్తావనే ఉండదు (I కొరిందీయులకు 15:1-4). అయినా ఆస్టిన్ చెప్తాడు, "నీవు ఆ ప్రార్ధన చేస్తే, నీవు తిరిగి జన్మించవని మేము నమ్ముతాం." రెండే మార్గాలున్నాయి – ఆస్టిన్ పూర్తిగా జ్ఞానం ఉన్నవాడు – లేదా (ఎక్కువగా) అతడు "[మోసపరుచు] ఆత్మలను, దెయ్యముల బోధను ప్రోత్సహించువాడు."

ఎలాగైనా, లోకమంతా సాతాను సంక్రమణను దేవత్వమును వ్యాపింప చేసింది – ముఖ్యంగా అమెరికాలో. నీవు అది నమ్ముతావు! అందుకే నీవు రక్షింపబడలేదు!

II. రెండవది, మీరు ఈ రెండు దెయ్యపు సిద్ధాంతాల నుండి విడుదల పొందాలి లేకపోతే మీరు ఎన్నటికి రక్షింపబడలేరు!

మొదటి అబద్ధపు సిద్ధాంతము సంక్రమణము. నీవు ఒకటి చెయ్యవచ్చు, లేక మానేయవచ్చు, మార్చబడడానికి. ఇది తేట తెల్లమైన భిన్న మాట అవలంబన మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది. చాల మంది వింటున్నారు ఈ రాత్రి నమ్మండి! బైబిలులో ఈ వచనాలు చదవలేదా?

"మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింప బడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు: దేవుని వారమే: అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయ పడ వీలు లేదు" (ఎఫెస్సీయులకు 2:8, 9).

నువ్వు చేసేది ఏదీ నిన్ను రక్షింపలేదు! ఏదీ! నువ్వు మానేసింది నిన్ను రక్షింపలేదు! ఏదీ! ఒకటి నశించు పాపులకు ఆజ్ఞాపింపబడింది, అది,

"ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాస ముంచుము, అప్పుడు నీవు రక్షింపబడుదువు" (అపోస్తలుల కార్యములు 16:31).

నీవనవచ్చు, "అది చాలా సులభము!" అవును, కాని ఆ ఒక్కటి నశించు పాపి చెయ్యడు – ఎంత బతిమాలినా! ఎంత తరుచుగా బోధించినా! నశించు పాపి క్రీస్తును తిరస్కరించి ఏదో చేస్తాడు. అతడు తన సమర్ధతను బాగా నమ్ముతాడు (సంక్రమణ) యేసును నమ్మడానికి నిరాకరిస్తాడు. దాని బదులు, ఒక బైబిలు వచనము నమ్ముతాడు, లేక ఒక యేసు యొక్క మంచి గుణము, కాని యేసును మాత్రము కాదు. అతడు యేసునే నమ్మడు! ఎందుకు? ఎందుకంటే సంక్రమణ ఒక అబద్ధము, అందుకే! దేవుని కృప లేకుండా ఒక నశించు పాపి ఎన్నటికి యేసు నొద్దకు రాదు ఆయనను మాత్రమే నమ్మడు! అతడు ప్రతిసారి యేసునే తిరస్కరిస్తాడు – ఎందుకంటే అతడు పూర్తిగా దిగజారి పోయాడు!

"అతిక్రమముల యందును పాపముల యందును చచ్చిన వారము" (ఎఫెస్సీయులకు 2:1).

రెండవ అబద్ధపు సిద్ధాంతము దేవత్వత. దాని అభిప్రాయము దేవుడు ఒక కనబడని "శక్తి" దానిని తారుమారు చేయవచ్చు ప్రత్యేక జ్ఞానముతో (గ్రీకు పదము "గ్నోసిస్" అంటే "జ్ఞానము"). ఈ అభిప్రాయము పేరున్న సువార్తిక తలంపులలో ఉంది. డాక్టర్ హర్టన్ అన్నాడు సువార్తిక దేవత్వత అంటే "మనలో మనం చూసుకొని ఊహతో విగ్రహాన్ని చేసి దానితో తారుమారు చేసి అదుపు చెయ్యవచ్చు" (ఐబిఐడి., పేజి 167).

యువకులు ఈనాడు గ్రహించకుండా ఇది చేస్తారు. వారు యేసును ఒక ఊహ "శక్తిగా" మారుస్తారు. అదే మాంత్రికుడైన సీయోను చేసాడు కదా? అతడు అన్నాడు, "ఈ అధికారము నాకియ్యుడు" (అపోస్తలుల కార్యములు 8:19). కనుక దేవుడు ఒక "శక్తి" మానవుడు అందుకోవచ్చు.

ఈ దేవత్వ ఒక్కాణింపు "తెల్ల మంత్రానికి" నడిపిస్తుంది. చేత బడిలో మాంత్రికుడు కొన్ని మాటలు వాడతాడా దుష్ట శక్తులను అదుపులో ఉంచడానికి. "తెల్ల మంత్రములో" మాంత్రికుడు కొన్ని మాటలు వాడతాడు, ప్రత్యక్షత ప్రార్ధనలు మంచి ఆత్మలను – దేవుని కూడ అదుపులో ఉంచడానికి. గమనించండి జోయిల్ ఆస్టిన్ "పాపి ప్రార్ధన" తెల్ల మంత్రానికి చెందినది,

చెప్పండి చాలు, "యేసు ప్రభూ, నా పాపాలు ఒప్పుకుంటాను, నా హృదయములోనికి రా. నేను నిన్ను ప్రభువుగా రక్షకునిగా చేసుకుంటాను." స్నేహితులురా, ఈ సామాన్య ప్రార్ధన చేస్తే, మీరు తిరిగి జన్మించారని మీము నమ్ముతాం.

మీ ఆ మాటలు పలికితే, శక్తి మీ హృదయంలో ప్రవహిస్తుంది! మీరు తిరిగి జన్మించవచ్చు ఆ మాటలు చెప్పడం ద్వారా! ఇది పూర్తిగా దేవత్వత! ఇది పూర్తిగా తెల్లమంత్రము! చెప్పి పొందవచ్చు! ఇది విశ్వాస ప్రసంగపు మాట! చెప్పి పొందవచ్చు! ఇది సువార్తీకరణ ద్వారా, ఇది తెల్ల మంత్రము! జ్ఞాపకము ఉంచుకోండి సీయోను గారడీవాడు, మంత్రగాడు (అపోస్తలుల కార్యములు 8:9), దేవత్వపు తండ్రులలో ఒకడు! అందుకు అతడు అన్నాడు, "ఈ అధికారమును నాకు కూడ యియ్యుడి."

ముగింపు

యేసు క్రీస్తు "శక్తి" కాదు అదుపు చెయ్యడానికి, తారుమారు చెయ్యడానికి, ఉపయోగించడానికి! ఆయన మానవుడు, శరీర దారి. ఆయన నీ పాప ప్రాయశ్చిత్తానికి సిలువపై మరణించాడు. నీవు "తేల్చలేవు" లేక "నేర్చుకోలేవు" రక్షణకు ఆయనను ఎలా "పొందాలో"! నీ జీవిత కాలమంతా రక్షణకు "రహస్యము" కనుగోడానికి నేర్చుకోవచ్చు – అయినా ఇంకా నీవు నశిస్తావు, మాంత్రికుడు సియోను వలే. పాపిగా క్రీస్తు నొద్దకు రావాలి "చూడలేదు" దీనిని. ఆయన యందు పడి ఆయనను నమ్మాలి. సిలువ క్రీస్తు ద్వారా పాపాన్ని నుండి రక్షింపబడాలి! ఆయన ప్రశస్త రక్తము ద్వారా నీ పాపము కడుగబడాలి. పాపాన్ని నుండి రక్షింపబడడానికి వేరే మార్గము లేదు! నేర్చుకోడానికి ఏమి లేదు! "రహస్య తాళము" లేదు లేక నేర్చుకోడానికి ప్రత్యేక పదాలు! "యేసు క్రీస్తు నందు నమ్ము, నీవు రక్షింపబడతావు" (అపోస్తలుల కార్యములు 16:31).

ఎందుకు నీవు యేసును నమ్మలేదు? జవాబు చాలా సులభము. పాప ఒప్పుకోలు లేదు! నీ పాపము నిన్ను తొందర పెట్టలేదు రాత్రి మెలకువగా ఉంచలేదు! నీ పాప హృదయము నీకు సానుకూలంగా లేదు!

పాప హృదయపు ఒప్పుకోలు లేకుండా నిజ మార్పిడి లేదు. ఒక వ్యక్తి తన పాపపు హృదయాన్ని గూర్చి లోతుగా కలవరపడకపోతే యేసు అవసరత అతడు చూడడు.

కనుక, మేము ఉజ్జీవము కొరకు నిజ మార్పిడి కొరకు ప్రార్ధిస్తున్నాము. కాని మా ప్రార్ధనలో ఏదీ వాక్కానిస్తున్నాం? మేము మామూలుగా ప్రార్ధిస్తున్నామా, "ఓ దేవా, ఎక్కువ మందిని తీసుకు రండి" – లేక "ఓ దేవా, ఉజ్జీవము పంపండి"? అలా అయితే, అసలు అవసరతను గూర్చి మేము ప్రార్ధించడం లేదు. మేము మబ్బు, సామాన్య ప్రార్ధన చేస్తున్నట్టే. ప్రార్ధనలో అడిగేది దేవుడు ఇస్తాడు. ప్రార్ధన మామూలు అయితే, ఏమి పొందుకోలేవు! అత్యవసర ఒక విషయాన్ని గూర్చి ప్రార్ధిద్దాం – పాప హృదయాన్ని గూర్చిన ఒప్పుకోలు. నాతో చెప్పండి – "పాప హృదయాన్ని గూర్చిన ఒప్పుకోలు.' అంతే! అది మనకు అత్యవసరము! దేవుని ఆత్మ అది చేయడం మన అవసరం! పాప హృదయపు ఒప్పుకోలు లేకుండా, సువార్త మట్టిలా అస్పష్టంగా ఉంటుంది! వాస్తవంగా ఉండదు!

మేము వచ్చే శనివారము సాయంత్రము 5 గంటల వరకు ఉపవశించి ప్రార్ధిస్తాను. తరువాత గుడికి వచ్చి కొన్ని ప్రార్ధనలు చేసి కలిసి భోజనం చేస్తాం. అది చెయ్యాలి ఉపవసించి ప్రార్ధించాలి – "పాప హృదయపు ఒప్పుకోలు గూర్చి." దేవుడు అది చేసినప్పుడు, ఎక్కువ మంది యేసును విశ్వసించడం చూస్తాం! ఎక్కువ మందికి అది సంభవించినప్పుడు మనము ఉజ్జీవము పొందుకుంటాం! ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ఫ్రుథోమ్: అపోస్తలుల కార్యములు 8:18-24.
ప్రసంగము ముందు పాట బెంజిమిన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్:
"కృప లోతు! ఉంటుందా?" (చార్లెస్ వెస్లీచే, 1707-1788; కాపరిచే మార్చబడింది).
“Depth of Mercy! Can There Be?” (by Charles Wesley, 1707-1788; altered by the Pastor).


ద అవుట్ లైన్ ఆఫ్

ఈ శక్తిని నాకిమ్ము

(ఉజ్జీవముపై 2వ ప్రసంగము)
GIVE ME THIS POWER
(SERMON NUMBER 2 ON REVIVAL)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.

"ఈ అధికారము నాకియ్యుడు" (అపోస్తలుల కార్యములు 8:19).

(అపోస్తలుల కార్యములు 8:23, 24)

I. మొదటిది, ప్రవృతి, లేక లక్షణము, మన సామాన్య నమ్మకమును గూర్చినది సంక్రమము మరియు దేవుని గూర్చినది, ఎఫెస్సీయులకు 2:5; 4:18; II తిమోతి 3:7; అపోస్తలుల కార్యములు 16:31; యోహాను 3:18; I తిమోతి 4:1.

II. రెండవది, మీరు ఈ రెండు దెయ్యపు సిద్ధాంతాల నుండి విడుదల పొందాలి లేకపోతే మీరు ఎన్నటికి రక్షింపబడలేరు! ఎఫెస్సీయులకు 2:8, 9; అపోస్తలుల కార్యములు 16:31; ఎఫెస్సీయులకు 2:1; అపోస్తలుల కార్యములు 8:9.