Print Sermon

ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.

ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.




క్రీస్తు ప్రశస్త మైన వాడు నిజంగా మారిన వారికీ మాత్రమే!

CHRIST PRECIOUS TO REAL CONVERTS ONLY!
(Telugu)

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

భోధింపబడిన ప్రసంగము బాప్టిస్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలిస్ నందు
ప్రభువు దినము ఉదయము, ఫిబ్రవరి 2, 2014
A sermon preached at the Baptist Tabernacle of Los Angeles
Lord’s Day Morning, February 2, 2014

"విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు" (I పేతురు 2:7).


స్పర్జన్ పదహారేళ్ళ వాడు ఆయన తన మొదటి ప్రసంగము చేసేటప్పుడు. సంవత్సర కాలంగా సబ్బాతు బడిలో బోదిస్తున్నాడు, అతను మారిన నాటనుండి. సబ్బాతు బదులు మధ్యాహ్నముండేవి, యునైటెడ్ కింగ్ డమ్ లో ఇంకా వాస్తవము. అతడు జయవంతమవడం వలన ఇతర ఉపాధ్యాయులు అతని సహాయము కొరకు వచ్చేవారు. సామాన్య బోధకులు సమిష్టికి ఆయన హాజరయ్యాడు. ఒక రోజు సంస్థ నాయకుడా స్పర్జన్ తో చెప్పాడు మొదటి ప్రసంగం ఇచ్చే వేరే యవనస్తునితో వెళ్ళమని. సభ స్థలము వారు నడుస్తుండగా, స్పర్జన్ గ్రహించాడు తానే బోధించాలని. తనతోటి వారు అన్నాడు తను మాట్లాడకపోతే ప్రసంగము ఉండదని. వాళ్ళు నడుస్తుండగా స్పర్జన్ అనుకున్నాడు "నేను కొంత మంది పేద[ప్రజలకు] చెప్తాను యేసు మాధుర్యాన్ని ప్రేమను గూర్చి."

కనుక, 16 సంవత్సరాల స్పర్జన్ తన మొదటి ప్రసంగాన్ని బోధించాడు - మన పాఠ్యముపై,

"విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు " (I పేతురు 2:7).

జీవితంలో తొలిసారిగా బోధించడానికి నిలబడినప్పుడు తను చాలా భయపడ్డాడు. కానీ పాఠ్య భాగములో లీనమైనందు వలన తన నోటి నుండి పదాలు దొర్లాయి. తను అన్నాడు, "క్రీస్తు నా ఆత్మకు ప్రశస్తమైనవాడు...నేను మౌనంగా ఉండలేను [ఆ] ప్రశస్త యేసు నా మూలమైనప్పుడు." తన పాప బాధకాలు, వేదించే మనస్సాక్షి జ్వాలలు జ్ఞాపకం చేసుకున్నాడు. నిత్య నరకంలో పడేటట్టు తనకు అనిపించింది. ఆభయంకర స్థితి జ్ఞాపకం చేసుకొని, తన మార్పు ముందు సంవత్సరము, క్రీస్తు ప్రశస్త తను గూర్చి సులభంగా మాట్లాడగలిగాడు. తానూ అన్నాడు రక్షకుడు "తనను అగ్ని నుండి లాగాడని, బండపై నిలిపాడని, నోటిలో నూతన గీతాన్ని ఉంచాడని."

స్పర్జన్ ఈ పాఠ్యభాగముపై ఆరు ప్రసంగాలు చేసాడు, ఆఖరిది 1890 లో ఇవ్వబడింది, అతని మరణానికి కొన్ని నెలల ముందు. 16 ఏళ్ళ ఈ విషయం ఎన్నుకోడు. నాకనిపిస్తుంది ఈ రోజుల్లో అసాదారణ బాలుడు ఈమాటలపై ప్రసంగించ ఎన్నుకున్నాడు,

"విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు" (I పేతురు 2:7).

ఖచ్చితంగా, చార్లెస్ స్పర్జన్ ఒక అసాధారణ బాలుడు. అమెరికా యవనస్తుడు క్రీస్తు ప్రశస్త తను గూర్చి ప్రసంగించడం అనుమానమే. సువార్తిక బోధలు మన గుడులలో ఎప్పుడు బోదింపబడలేదు. గత ఆదివారం నా ప్రసంగములో కారణాలు చెప్పాడు, "ఎందుకు తక్కువ బోధ ఈ రోజుల్లో చేయబడుతుంది?" అసామాన్యము ఒక యవనస్తునికి సువార్తిక ప్రసంగము చేయాలనిపించడం! "నూతన" వక్కానింపు "బహిర్గత బోదపై" తప్పకుండా తను ఎన్నుకొనుండడు, ఆరవ వచనంపై బోధించడానికి! ఈ రోజుల్లో బాలుడు క్రైస్తవులకు బోధించాలనుకుంటాడు ఐదు ఆరవ వచనాలపై, "బహిర్గత" బోధనా పద్దతిపై అది మోజయింది. ఒక బాలుడు యేసు "ప్రశస్తతను" గూర్చి ఈ రోజుల్లో ఊపుతో మాట్లాడలేదు. ఎందువలనా? ఎందుకంటే ఈ రోజుల్లో యవనస్తుడు వేదవ ద్వారా నిజ మార్పిడి అనుభవము ద్వారా వెళ్ళలేదు కాబట్టి! బోధకులు ఇంటి నుండి, స్పర్జన్ వలే, వచ్చి, బాలుడు నిస్సందేహంగా "పాపి ప్రార్ధన" పదాలు ఉపయోగించి ఉండేవాడు తన రెండు మూడు ఎల్లప్పుడూ. నిస్సందేహంగా చెప్పి ఉండేవారు ఆ ప్రార్ధన చెప్పాడు కాబట్టి జీవితమంతా రక్షింపబడ్డాడని. అలా, ఆధునిక యువకుడు నిజ, యేసు క్రీస్తుతో జీవితం మారిపోయే అనుభవం లేకుండా మోస పోయేవాడు. అందుకే 90% యవనస్తులు అమెరికా సంఘస్తులు 25 సంవత్సరాలలోపై వెళ్లి పోతారు, "తిరిగి రారు" పోల్ స్టర్ జార్జి బార్న ప్రకారము. కాని స్పర్జన్ "నిర్ణయత్వ" గుడి నుండి రాలేదు "త్వరిత ప్రార్ధన" రక్షణను నమ్మేవి. ఆ భయంకర, నశింప చేసే ఆచారము గుడులలోకి ఇంకా రాలేదు. కనుక, "బాల బోధకుడు" I పేతురు 2:7 తన మొదటి ప్రసంగానికి పాఠ్యముగా తీసికొని – గొప్ప ఉత్తేజంతో ప్రసంగించాడు! (Information on C. H. Spurgeon’s first sermon based on Thomas J. Nettles, Ph.D., Living By Revealed Truth: The Life and Pastoral Theology of Charles Haddon Spurgeon, Christian Focus Publications, 2013, pp. 58, 59).

"విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్య మైనవాడు" (I పేతురు 2:7).

నేను ఈ పాఠ్యము పై రెండు విషయాలు ఇస్తాను.

I. మొదటిది, నమ్మేవారు ఎవరు?

"విశ్వసించుచున్న...మీకు ఆయన అమూల్యమైన వాడు."

ఈ రోజుల్లో చాలా మంది అవిశ్వాసులు. నిజ విశ్వాసులను కనుగోవడం కష్టంగా ఉంది, వేదాంత కళాశాలలో కూడా. జాన్ ఎస్. డిక్కేర్ సన్ ఒక పుస్తకం రాసాడు ప్రతి కాపరి నిజ క్రైస్తవుడు చదవాలి. దాని పేరు గొప్ప సువార్త తగ్గుదల (బేకర్ బుక్స్, 2013). ఆ పుస్తకం రెండవ భాగంతో నేను ఏకీభవించను, గాని మొదటి భాగము "తప్పని సరిగా" చదవాలి. డిక్కేర్ సన్ సువార్తిక ప్రాధమిక సంఘాలను గూర్చి ఇలా అన్నాడు,

అమెరికా సంఘము ఆత్మీయ తగ్గుదలలో ఉంది. మన సభ్యత్వము సన్న గిల్లుతుంది. యవ్వన [బిడ్డలు] వెళ్లి పోతున్నారు [సంఘాల నుండి]. కానుకలు తగ్గుతున్నాయి. రాజకీయాలు విడదీస్తున్నాయి. అంతర్గతంగా ఇవన్నీ సంఘాన్ని తినేస్తుంటే, స్నేహభావ అమెరికా సంస్కృతీ ఎక్కువ ప్రభావము సంఘాలపై చూపుతుంది...
      కాపరి జాన్ డిక్కేర్ సన్ ఆరు కారకాలు గుర్తించాడు అమెరికా సంఘాన్ని వెధిస్తున్నవి... (జాకడ్ కవరు వెనుక).

ఆయన అన్నాడు చాలా సువార్తికులు ప్రాధమికులు పెంపొందుతున్నారు. కేవలం 7% అమెరికన్లు సువార్తికులు ప్రాధమికులు. మిగిలిన వారు మన దేశములో మనలను అసహ్యించు కుంటున్నారు. తను అన్నాడు మనము దివాలాకు దగ్గరలో ఉన్నాము. తను అన్నాడు 80 నుండి 90 శాతం మంది యవనస్తులు 25 సంవత్సరాలకు గుడిని వదిలి పెట్టి తిరిగిరారు. తను అంటాడు మనం విడిపోతున్నాం, 70 శాతం మంది మత హక్కును రిపబ్లికన్ పార్టీని ప్రోత్సాహించ లేదు. తను అంటాడు సువార్తికుల ప్రాధమికులు జనాభా పెరుగుదలతో తగ్గట్టుగా పెరుగుట లేదు. తను అంటాడు, "సువార్తికుల శాతము ప్రతి యవన తరములో తగ్గుతుంది, కానీ నాస్తికుల శాతం యవన తరంలో పెరిగి పోతుంది. దాని పర్యవసానము సునామి సంస్కృతీ లాంటిది పాత తరము గతిస్తుండగా...45 శాతము సువార్తికులు ఇరవై తొమ్మిది సంవత్సరాలలో మరణిస్తారు – అంటే సువార్తికులు 7 శాతము [నుండి] 4 శాతానికి తగ్గిపోతారు. [అలా] అమెరికా 2030 లేక 2040 ఎక్కువ సామాజికంగా ఆస్తికంగా ఉంటుంది [మన] ఊహకు మించి" (ఐబిఐడి., పేజీలు 113, 116). తను చూపించాడు పెద్ద గుడులు, రిక్ వారెన్స్ జోయిల్ ఆస్తీన్స్, ప్రపంచంలో కొంత మందినే మారుస్తారు. వాళ్ళు చిన్న గుడుల నుండి బదిలీల ద్వారా పెరుగుతాయి – కనుక మొత్తం మీద సువార్తికులు ఎక్కువగా జమ అవరు! (ఐబిఐడి., పేజీలు 117, 118).

తను అన్నాడు "విశ్వాసుల" సంఖ్య అమెరికా ప్రతి సంవత్సరము తగ్గుతుంది, కాని, మన పుస్తకాల్లో, చనిపోవు దేశానికి బోధించుట మరియు ఈ రోజు అపొస్తలత్వము, చాలా మంది సువార్తికులు ప్రాధమికులు తిరిగి జన్మించ లేదు, మారలేదు, రక్షింప బడలేదు! కారణం క్రీస్తు సువార్త తక్కువ బోధింపబడుతుంది! ఆశ్చర్యం లేదు డాక్టర్ మైకల్ హోర్టాన్ పుస్తకం రాయడంలో, క్రీస్తు లేని క్రైస్తవ్యము: అమెరికా గుడికి ప్రత్యామ్నాయ సువార్త (బేకర్ బుక్స్, 2008). ప్రతి కాపరి డాక్టర్ హర్టాన్, జాన్ డిక్కేర్ సన్ పుస్తకం చదవాలి. డిక్కేర్ సన్ పుస్తకంలో మొదటి సగము చాలా ప్రాముఖ్యము. కాని గమనించండి రెండవ భాగము నిరుపయోగము. అది "పద్దతులు" ఫై ఎక్కువగా ఆధారపడ్డాయి దేవుడు ఇచ్చిన సంభాషణలు దేవుడిచ్చిన ఉజ్జీవము కంటే.

"ఉజ్జీవము" డిక్కేర్ సన్ చెప్పేది ఫిన్నీ నమూనాపై కట్టబడింది, డేవిడ్ వేల్స్ విమర్శించాడు, "గుడి ప్రారంభించవచ్చు కొన్ని పద్దతులతో" (David F. Wells, Ph.D., No Place for Truth: or Whatever Happened to Evangelical Theology?, Eerdmans, 1993, p. 296).

గుడిలో వచ్చే, స్వంత మార్పులు, ఉజ్జీవాన్ని తీసుకురావు. కాని డిక్కేర్ సన్ సరియే అన్నాడు, మనం "ఉజ్జీవం" పొందవచ్చు "ఫేన్నీయిసం" ద్వారా. నేను పూర్తిగా డాక్టర్ డేవిడ్ తో ఏకీభవిస్తారు ఇలాంటి "ఉజ్జీవము" మనకు సహాయ పడదు. డాక్టర్ వేల్స్ అన్నాడు, "గుడికి కావలసింది ఉజ్జీవము కాదు సంస్కరణలు" (ఐబిఐడి.). డాక్టర్ టోజర్ కూడా అదే అన్నాడు, "పూర్తీ సువార్తిక ప్రపంచము ఆరోగ్య క్రైస్తవ్యానికి అనుకూలం కాదు…నా ఉద్దేశం బైబిలు నమ్మే గుంపు." "మనకు కొత్త సంస్కరణము కావాలి. దానికి నిలుపుదల కావాలి...క్రీస్తు విశ్వాసంకు అడ్డుగా సుడో-మతము వచ్చి ప్రపంచ మంతా విస్తరిస్తుంది" (A. W. Tozer, D.D., Of God and Men, pp. 12-13; We Travel an Appointed Way, pp. 110-113).

మూల సమస్య చాలా మంది సువార్తికులు ప్రాధమికులు మారలేదు. వాళ్ళు "విశ్వాసులు" కొన్ని సిద్ధాంతాలలో. వాళ్ళు "విశ్వాసులు" కొన్ని బైబిలు వచనాలలో. కాని క్రీస్తు వారికి ప్రశస్తము కాదు ఎందుకంటే వాళ్ళు "విశ్వాసులు" కాదు యెసులొ, బైబిలు వాక్య పరంగా.

"విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్య మైనవాడు" (I పేతురు 2:7).

స్పర్జన్ అన్నాడు క్రీస్తు నందు నమ్ముట. నిజ నమ్మకము "ఒక వ్యక్తీ యెసుపై నమ్మకముంచితే, లేక యేసు నందు, తన ఆయనపై విశ్రమిస్తాడు...[తానూ అనవచ్చు] ‘ఆమహిమాయుక్త మనిషిని నమ్ముతారు; నా నమ్మిక ఆయనలో’ [క్రీస్తు] ఆయన రక్షణ ఆయన ఆశ... నీవు ఆయనపై ఆయన యందు విశ్వసిరి అయితే, ఆయన పోలికను మించి ప్రశస్తుడు అవుతాడు" (C. H. Spurgeon, The Metropolitan Tabernacle Pulpit, Pilgrim Publications, 1978 reprint, volume 54, pp. 470, 471).

"విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్య మైనవాడు" (I పేతురు 2:7).

పాప ఒప్పుకోలు వచ్చే వరకు యేసును నమ్మే అవసరత నీకు అనిపించదు. నీవు పాపపు ఒప్పుకోలు వచ్చే వరకు , ఆయన నుండి ముఖం చాటేసు కుంటావు ఆయనను ఘన పరచవి (యెషయా 53:3). పరిశుద్దాత్మ నీ తిరుగుబాటు నీ హృదయ చెడుతనం గూర్చి ఒప్పించినప్పుడు, నీవు విసిగి పోతావు. అప్పుడు మాత్రమే యేసు నీకు ప్రశస్తం అనిపిస్తాడు.

నీవు ఒప్పుకోలు ద్వారా వెళ్ళాలి, నీ కఠిన పాపపు హృదయం యేసుకు ఇచ్చేముందు. నీకు నిరీక్షణ లేనప్పుడు, లోకంలో ఎవరు లేనప్పుడు, పాప భ్రష్టుడవనుకున్నప్పుడు, నిన్ను మార్చుకునే నిరీక్షణ లేనప్పుడు, అప్పుడు నీవు యేసును మాత్రమే నమ్మేటట్టు నడిపించబడతావు పాపం నుండి కడుగబడతాం ఆయన ప్రశస్త రక్తము ద్వారా. అప్పుడు, అప్పుడు మాత్రమే, నీవు యేసు నందు విశ్వసివి, మన పాఠ్య భాగము వెలుగులో.

"విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్య మైనవాడు" (I పేతురు 2:7).

II. రెండవది, నమ్ము వారికి ఎందుకు క్రీస్తు ప్రశస్త మైనవాడు?

గ్రీకు పదము "ప్రశస్తత" కు "టిమీ" అను అనువాదము. అంటే విలువైనది, ఖరీదైనది, అమూల్యమైనది (బలమైనది). పాపంలో నశించాలనుకున్నప్పుడు అప్పుడే యేసు నొద్దకు వచ్చి నమ్ముతావు – అప్పుడే, అంతకు ముందు కాదు! ఆయనను నమ్మినప్పుడు నీవు చూస్తావు ఆయన, ఆయన మాత్రమే, ఖరీదైన, విలువైన, ప్రశస్తమైనవాడని! అప్పుడు, అప్పుడు మాత్రమే, హృదయం ద్వారా గ్రిఫిత్ పాడిన పాట పాడగలవు,

ప్రశస్తమైన వాడు యేసు, నా రక్షకుడు రాజు,
   రోజంతా ఎత్త బడే వరకు నేపాడేదను;
ఆయనకు నా బలహీనతే నాకు శక్తి,
   ఆయన నాకు చాలా ప్రశస్త మైనవాడు.
ఆయన నాకు చాలా ప్రశస్తుడు, ఆయన నాకు చాలా ప్రశస్తుడు,
   ‘ఆకాశం క్రింద, నా విమోచ కునికి తెలుసు,
ఆయన నాకు చాలా ప్రశస్తుడు.
("ఆయన నాకు చాలా ప్రశస్తుడు" చార్లెస్ హెచ్. గాబ్రీయేల్, 1856-1932).
      (“For He is So Precious to Me” by Charles H. Gabriel, 1856-1932).

యేసును నమ్మిన తరువాత, లూథర్ ఆ పాట పాడాడు! యేసును నమ్మినప్పుడు, వైట్ ఫీల్డ్ పాడాడు! ఈ బోధకులంతా పాడి ఉండవచ్చు –జాన్ బునియన్, జాన్ వెస్లీ, విలియం రొమెయిన్, అగస్తాన్ టాప్ లేడీ, జాన్ న్యూటన్, రాబర్ట్ హాల్, జొనాతాన్ ఎడ్వార్డ్స్, తిమోతి క్విట్, గిల్ బెర్త్ టేన్నేట్, విలియం విలియమ్స్, హొవెల్ మేరీస్, డానియెల్ రొలెన్ద్, క్రిస్మస్ ఈవాన్స్, చార్లెస్ సైమన్, రాబర్ట్ ముర్లె మేకీన్, సి. హెచ్. స్పర్జన్, మార్టిన్ లూయిడ్ జోన్స్, ఎ. డబ్ల్యూ. టోజర్, ఇంకా వేల మంది యేసును నమ్మిన వారు, ఆయనను నమ్మడం ద్వారా శాంతిని పొందారు, క్రీస్తును బోధించి ఆయన సిలువ అనుభవం వాళ్ళ రోజులంతా బోధించారు! పురిటాన్ వ్యాఖ్యాత జాన్ ట్రేప్ (1601-1669) అన్నాడు యేసు "నోటిలో తేనే, చెవికి సంగీతం, హృదయంలో ఆనందం."

"విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్య మైనవాడు" (I పేతురు 2:7).

గొప్ప స్పర్జన్, "బోధకుల రాజు," అన్నాడు యేసు

  ప్రశస్తం సమస్తంలో – ఆయన ఎవరు అనుదానిలో!     ప్రశస్తం ఎందుకంటే ఆయన కొనబడలేదు – ఆయనకు మూల్యం లేదు కనుక!       ప్రశస్తం ఎందుకంటే పోల్చబడలేదు – ఎందుకంటే ఆయన సంపూర్ణంగా విశిష్టుడు! ఒకే ఒక్కడు!         ప్రశస్తం ఆయన నశించడు – ఒక్క సారైనా నమ్మితే ఆయనను పోగొట్టుగోలేవు!           ప్రశస్తం ఆయన నాశనం అవడు – ఆయన నిరంతరం జీవిస్తాడు కనుక!             ప్రశస్తం ఆయన మన కోసం చేసిన దానిని బట్టి –

ఆయన మన నేరాన్ని ఆయనపై వేసుకొని మన పాప పరిహారార్ధం చనిపోయాడు, మనకు బదులుగా. ఆయన మృతులలో నుండి లేచి దేవుని కుడి పార్శ్వాన్న జీవిస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపనం చేస్తూ! మన కొరకు ప్రార్ధిస్తూ! మన క్షమా భిక్ష ఇస్తాడు! దేవునితో సమాధాన మిస్తాడు! నిత్య జీవితాన్ని ఇస్తాడు! నిరీక్షణ ఇస్తాడు! శక్తి నిస్తాడు! ప్రార్ధనకు జవాబిస్తావు!

యేసు ప్రశస్తుడు అన్నిటి కంటే యేసును నిజంగా నమ్మిన వారిలో! జాన్ ట్రేప్ అన్నట్టు, ఆయన "నోట్లో తేనే, చెవికి సంగీతం, హృదయంలో ఆనందం" ఆయనను నమ్మిన వారికి! అపోస్తలుడైన పౌలుతొ పాటు అనవచ్చు,

"ఆయన మూలముగా, మీరు క్రీస్తు యేసు నందున్నాడు, అతిశయించువాడు, ప్రభువు నందే, అతిశయింపవలెను అని వ్రాయబడింది: నేర వేరునట్లు, దేవుని మూలముగా ఆయన, మనకు జ్ఞానమును, నీతియు పరిశుద్దతయు విమోచనమునాయెను" (I కోరిందీయులకు 1:30-31).

ఆయన నాకు ప్రశస్తుడు, ఆయన నాకు ప్రశస్తుడు,
   ‘ఆకాశము క్రింద, నా విమొచకుని తెలుసు,
ఆయన నాకు ప్రశస్తుడు!

"విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్య మైనవాడు" (I పేతురు 2:7).

యేసు విలువైన వాడు. నిజానికి, ఆయనకు వెలలేదు. బంగారం కంటే, ఘనత, మహిమ కంటే ఈ లోకంలో ఆయనే ఎక్కువ విలువైన వాడు. యేసు నొద్దకు రమ్ము. నీ పాపం కొరకు ఆయన చనిపోయాడు – నీకు బదులుగా – సిలువపై – ఆయనను నమ్మితే నీ పాపానికి శిక్ష ఉండదు. ఆయన సజీవుడు – దేవుని కుడి పార్శ్వము నందు, ఆకాశములో – ఆయనను నమ్మితే నీవు చనిపోవు. నీ పాపాలు క్షమించబడి నీకు నిత్వ జీవము ఉంటుంది – రక్షకుడు, యేసు క్రీస్తును నమ్మితే! ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు! నిన్ను రక్షిస్తాడు! భయబడవద్దు! ఇప్పుడే ఆయనను నమ్ము, ఈ ఉదయము, ఇప్పుడే! నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఇప్పుడే రక్షిస్తాడు!

యేసును నమ్మడానికి మాతో మాట్లాడాలనుకుంటే, కుర్చీ వదిలి ఆవరణము వెనుకను వెళ్ళండి. జాన్ శామ్యూల్ కాగన్ వేరే గదికి తీసుకెళ్ళి ప్రార్ధించి మాట్లాడతారు. క్రైస్తవుడవాలనుకుంటే, ఆవరణము వెనుకను ఇప్పుడే వెళ్ళండి. డాక్టర్ చాన్, దయచేసి కొందరు యేసును నమ్మునట్లు ప్రర్ధంచది. ఆమెన్.

(ప్రసంగము ముగింపు)
మీరు డాక్టర్ హైమర్స్ గారి “ప్రసంగములు ప్రతీవారము” అంతర్జాలములో
www.realconversion.com లేక www. rlhsermons.com ద్వారా చదువవచ్చు.
“సర్ మన్ మెన్యు స్క్రిపు.” మీద క్లిక్ చెయ్యాలి.

సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్
గారిని సంప్రదింపవచ్చు. rlhymersjr@sbcglobal.net లేదా ఆయనకు ఈక్రింది అడ్రసులో
సంప్రదింపవచ్చును. పి.వొ. బాక్సు 15308 లాస్ ఏంజలెస్ సిఎ 90015. ఫొను నెంబర్ (818) 352-0452.

ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్
హైమర్స్ గారి అనుమతి లేకుండా వాడవచ్చు. కాని, డాక్టర్ హైమర్స్ గారి
విడియో ప్రసంగాలకు కాపీ రైట్ ఉంది కాబట్టి వాటిని అనుమతి తీసుకొని
మాత్రమే వాడాలి.

ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: I పేతురు 2:1-8.
ప్రసంగమునకు ముందు పాట బెంజమన్ కిన్ కెయిడ్ గ్రిఫిత్ గారిచే:
"ఆయన నాకు చాలా ప్రశస్తం" (చార్లెస్ హెచ్. గాబ్రియేల్ గారిచే, 1856-1932).
“For He is So Precious to Me” (by Charles H. Gabriel, 1856-1932).


ద అవుట్ లైన్ ఆఫ్

క్రీస్తు ప్రశస్త మైన వాడు నిజంగా మారిన వారికీ మాత్రమే!

CHRIST PRECIOUS TO REAL CONVERTS ONLY!

డాక్టర్ అర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే.
by Dr. R. L. Hymers, Jr.

"విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్య మైనవాడు"
(I పేతురు 2:7).

I.   మొదటిది, నమ్మేవారు ఎవరు? యెషయా 53:3.

II.  రెండవది, నమ్ము వారికి ఎందుకు క్రీస్తు ప్రశస్త మైనవాడు?
I కోరిందీయులకు 1:30-31.