ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
దేవుని తీర్పు – భయము పుట్టించేది GOD’S JUDGMENT – A FEARFUL THING డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము |
గ్రిఫిత్ గారు పాడిన పాట డాక్టర్ జాన్.ఆర్ రైస్ చే రాయబడినది. మన సంఘాలలో ఈ పాట అవసరము. ఈ రోజుల్లో తీర్పుపై పాటలు లేవు, నరకము గురిండి కూడా. పూరిటన్లు నరకాన్ని గూర్చి పాడారు. కాని సువార్తికులు అనుకుంటారు వారు అలా చేయడానికి చాలా చతురులు అనుకుంటారు. షేక్స్ పియర్ వలయము అన్నారు, "ఈ జీవులు ఎలాంతి అవివేకులు." చాలా మంది అభివృద్ధి కులు సువార్తీకులు గూర్చి ఆయన చెప్పి ఉండవచ్చు. తప్పిపోయిన ప్రపంచానికి 40 సంవత్సరాలు వారు వెనుకగా ఉంటారు. నశించిన వారు నలబై సంవత్సరాల వెనుక గెడ్డలు కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో చాలా మంది "అభివృద్ధి" సువార్త భోధకులు ఆ గెడ్డలు కలిగి ఉన్నారు – వారు "వాన్ డైకులు" అని పిలువబడెంత తెలివి గలవారు కాదు. వారి నాజూకు తనములో వారు నిర్లక్ష్యతలో వారిని "గోటీస్" అని పిలిచారు. నలబై సంవత్సరాల క్రితం ప్రపంచము పొగత్రాగుట వ్యతిరేక ప్రచారము ప్రారంభించారు. తెలివైన వారు ఇక పొగ త్రాగరు. ఖచ్చితంగా, కొత్త సువార్తిక "అభివ్రుద్దీకులు" పొగ త్రాగడం మొదలెట్టారు, పొగ త్రాగడం తెలివికి నాజూకు తనానికి గుర్తు అన్నట్టుగా. వీటినే కాలేజిలో, ఎక్కడైతే బిల్లి గ్రేహం మరియు డాక్టర్ జాన్ ఆర్. రైస్ ఆరుగురు కూతుళ్ళు చదివారో, అందులో అధ్యాపకులు విద్యార్ధులు పొగ త్రాగడానికి అనుమతింపబడ్డారు. మీకు తెలుసా పోయిన నెలలో మూడి బైబిలు సంస్థలో చికాగోలో, పొగ త్రాగడానికి వ్యతిరేకంగా ఉన్న నిషేదాన్ని ఎత్తివేశారు? ఈ రోజు క్రైస్తవ్యము అనే ప్రతిలో, మొదటి పేజిలో పొగ త్రాగే వైపు ఉంది – పొగ త్రాగడం నెమ్మదిగా తెలివికి గుర్తు – పి.ఎస్.లెవిస్ వలే, తను పైపుతో పొగ త్రాగాడు. నాజూకు తనం పేరుతో కొత్త సువార్తికులు పొగ త్రాగడం మొదలెట్టారు – ఆపేసిన నలబై సవంత్సరాల తరువాత! గుడిలో పాటలు పాడడం పాత పద్దతి. వారు ఒక నిర్జీవ పాట మళ్ళీ మళ్ళీ పాడతారు – ప్రతి ఒక్కరు ఇంద్రజాల స్థితిలోని వచ్చేవరకు. అది ప్రసంగానికి "సిద్ధపాటు." అది వారిని నిద్ర పుచ్చడానికి సిద్ధ పరుస్తుంది, "బైబిలు పఠనలో" చాలా మంది నిద్ర పోతూ ఉంటారు. కనుక ఈ రోజుల్లో మన సంఘాల్లో నరకాన్ని గూర్చి పాడరు. బైబిలు అంతటిలో నరకాన్ని గూర్చిన హెచ్చరికలు ఉన్నాయి – గాని లోకస్తుడైన సువార్తికులు ఆ హెచ్చరికలు గూర్చి పడడానికి ఇష్టపడరు – వాటిపై బోధ చెయ్యడానికి కూడా ఇష్టపడరు! కనుక డాక్టర్ రైస్ ఆఖరి తీర్పు పై పాట రాసి మంచి పని చేసారు, ఏమి చెప్తావు యేసుకు నీవు, అప్పుడు, నాతో పాటు మీరు హేబ్రీయులకు 10:31 చూడండి – దేవుని వాక్యం చదివేటప్పుడు నిలబడండి. "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హేబ్రీయులకు 10:31). మీరు కూర్చోండి. అది ప్రాముఖ్య పాఠ్య భాగము, ప్రత్యేకంగా మనకు. బైబిలు చెబుతుంది, "వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు" (రోమీయులకు 3:18). దేవుని గూర్చి భయపడే వానిని మనము కలవము! ఎప్పటికి! మినహాయింపు లేదు! "వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు." కాని, ఇంకా, మన పాఠ్యభాగము చెప్తుంది, "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హెబ్రీయులకు 10:31). అలా బైబిలు ఆధునిక వ్యక్తిని వ్యతిరేఖిస్తుంది, అతని నాజుకుతను, దేవుని గూర్చిన అజ్ఞానాన్ని. బైబిలు గట్టిగా, స్పష్టంగా చెప్తుంది, "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హేబ్రీయులకు 10:31). ఆదునిక మనిషికి "[తన] కన్నుల ఎదుట భయము లేనప్పటికీ," అతని తప్పే – పూర్తిగా. ఈ రాత్రి కొన్ని నిమిషాలు తీసుకుంటాను సరిగ్గా ఆలోచించే ఏ వ్యక్తికైనా రుజువు చెయ్యడానికి, నిజంగా, "సజీవులైన దేవుని చేతిలో పడుట భయంకరము అని." మీ భావోద్రేకాలు జోలికి రాను. ఈ ప్రసంగము ఇస్తుంది సమగ్రతతో కూడిన సత్యము అది, "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము." I. మొదటిది, ఇది దేవునిచే నిరూపించబడింది. గమనించండి పాఠ్యభాగము చెప్పుతుంది "భయంకరము" "జీవముగల దేవుని" చేతిలో పడుట. మనందరికీ తెలుసు "చచ్చిన" దేవుల్లున్నారని. నా భార్య నేను ఈజిప్ట్ లొ ఉన్న కార్నాక్ గుడి ద్వారా నడిచాము. ఇప్పటికి అది అందమైన భవనము. ప్రతి ఒక్కరికి తెలుసు పురాతన గుడి గోడల మీద ఉన్న పటాలు చనిపోయిన దేవతలా పటాలని. స్వతంత్ర ప్రోటేస్టెంటిసం యొక్క "దేవుడు" కూడ చచ్చిన దేవుడే. డాక్టర్ ఎడ్వర్డు జాన్ కార్నెల్ ప్రముఖ పండితుడు పుల్లర్ వేదాంత సేమినరీలో. ఆయన మొదట పుల్లర్ అధ్యక్షుడు, తను తరువాత పండితుడయ్యాడు. 1959 లో డాక్టర్ కార్నెల్ ఒక పుస్తకము వ్రాసాడు "చాదస్త వేదాంత కారకము." ఆ పుస్తకము తెలియ చేస్తుంది పుల్లర్ సేమినరీ 1959కే పతనము అయిందని. ఆయన పుస్తకము బోధిస్తుంది ఒక మూలకము నుండి మరియొక దాని ఉద్భవము గూర్చి; అది చెప్తుంది బైబిలులోని అన్ని భాగాలు సమానంగా ప్రేరేపింపబడలేదని; అది క్రీస్తు రెండవ రాకడను ఖండిస్తుంది; అది చితికిన, తప్పుగా తర్జుమా చేయబడిన ఆర్ఎస్ వి బైబిలును ప్రోత్సాహించింది. ఒకటిన్నర సంవత్సరాల తరువాత నేను డాక్టర్ చార్లెస్ ఉడ్ బ్రిడ్జ్ ప్రసంగము విన్నాను. డాక్టర్ ఉడ్ బ్రిడ్జ్ పుల్లర్ సేమినరీలో బోధించడం మానాడు బైబిలుపై కార్నెల్ దాడికి వ్యతిరేకంగా. డాక్టర్ ఉడ్ బ్రిడ్జ్ కార్నెల్ స్వతంత్ర అభిప్రాయాలన్నీ వ్యతిరేకంగా బోధించాడు. డాక్టర్ ఉడ్ బ్రిడ్జ్ ఆ ప్రసగము చేస్తున్నప్పుడు నేను రక్షింపబడ్డాను. నాకు తెలుసు ఎడ్వర్డ్ జాన్ కార్నెల్ "దేవుడు" నా దేవుడు కాదని. డాక్టర్ కార్నెల్ కొన్ని సంవత్సరాల తరువాత ఓక్ ల్యాండ్, కాలిఫోర్నియాలో హోటల్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని "దేవుడు" నా దేవుడు కాదు! నాదేవుడు ఎప్పటికి"సజీవుడైన దేవుడు." "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హేబ్రీయులకు 10:31). అది కాదు పుల్లర్ వేదాంత సేమినరీకి చెందిన చచ్చిన దేవుని చేతిలో పడుట భయంకరము కాదు! ఓ, కాదు! రాబ్ బెల్ పుల్లర్ నుండి పట్ట భద్రులయ్యరు – ఆయనే ప్రేమ గెలుస్తుంది వ్రాసారు. (హర్పర్ వన్, 2011). ఆపుస్తకములో రోబ్ బెల్ అన్నాడు "నరకములో శిక్ష" బైబిలు సిద్దాంతము "తప్పు దోవ పట్టిచేదే మత్తు" (పేజి viii). పుల్లర్ లో నేర్చుకున్నాడు. ఆయన దేవుడు నా దేవుడు కాదు! ఆయన దేవుడు "జీవము గల దేవుడు కాదు." "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హేబ్రీయులకు 10:31). II.రెండవది, దేవుడు గతంలో చేసిన దానిని బట్టి ఇది రుజువు చేయబడింది. సజీవుడైన దేవుని గుణ శీలత గతంలో ఆయన ఇచ్చిన తీర్పును బట్టి బయలు పరచబడుతుంది. స్పర్జన్ అన్నాడు, "అబ్రహాము దేవుడు, పాత నిబంధనలో బయలు పరచబడిన వాడు వేరు ఆధునిక [స్వతంత్రులచే] చూపింపబడుచున్న విశ్వ తండ్రి వేరు అపోలో లేక బక్కూస్ నుండి" (సి. హెచ్. స్పర్జన్, "భవిష్యత్ శిక్ష భయంకరము"). "సజీవుడైన దేవుడు" పాప భూయిష్ట మానవ జాతిని జల ప్రలయములో నిశింప చేసాడు. బైబిలు చెప్తుంది, "నరుల చెడుతనము భూమిమీద గొప్ప వన్నియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తానూ భూమిమీద నరులను తీసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నోచ్చుకోనేను...అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను భూమి మీద నుండకుండా తుడిచివేయుడును" (ఆదికాండము 6:5,7). మరల, అపోస్తలుడైన పేతురు చెప్పాడు దేవుడు సోవోము గోమోర్రాలను నాశనము చేసాడని. మరల, దేవుడు ఒక్క రాత్రిలో ఈజిప్ట్ లోని జ్యేష్టులను నశింప చేసాడు. మరల, దేవుడు ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో మున్చివేసాడు. మరల, హిద్వీయులు, జేరుషియులు, ఇతర దేశాలు దేవుని ఆజ్ఞత హతమయ్యారు. మూశే అన్నాడు, "[ఆయన] తన్ను ద్వెషించుకొనెను, వారిని నాశనం చేయటానికి: అతనికి తడవు ఉండదు, అతను అతని ముఖం చెల్లింపులో కనిపిస్తుంది" (ద్వితీమొపదేశకాండము 7:10). మళ్ళీ మళ్ళీ బైబిలు బోధిస్తుంది, "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హేబ్రీయులకు 10:31). III. మూడవది, ఇది యేసు చెప్పిన దానిని బట్టి రుజువు చేయబడినది. బైబిలు బోదిస్తుంది యేసు క్రీస్తు మానవ శరీరములో దేవుడు, నరావతారి. సత్యమేమంటే ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినంత విధంగా ఎవరూ బైబిలులో నరకము యొక్క భయంకర విషయాలను గూర్చి చెప్పలేదు. నిత్య శిక్షను గూర్చి యేసు చెప్పిన కొన్ని విషయాలు ఇవి. "ఆత్మను దేహము ను కూడా నరకములో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి" (మత్తయి 10:28). యేసు మళ్ళీ, అన్నాడు, "అలాగే యుగ సమాప్తి యందు జరుగును: దేవా దూతలు వచ్చి, నీతిమంతులలో నుండి, దుష్టులను వేరుపరచి వీరిని అగ్ని గుండములో పదవేయుడురు: అక్కడ ఏడ్చును పండ్లు కోరుకుటయును ఉండును" (మత్తయి 13:49-50). మళ్ళీ మత్తయి ఇరవై రెండవ అద్యాయములో, యేసు చెప్పారు దేవుడు [రాజు] ఇలా అంటాడు, "వీని కాళ్ళు చేతులు కట్టి, వెలుపటి, చీకటిలోనికి త్రోసి వేయుడు; అక్కడ ఏడ్చును పండ్లు కోరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను" (మత్తయి 22:13). తరువాత, మార్కు, 9వ అధ్యాయములో, యేసు మూడు సార్లు చెప్పాడు నరకము ఒక స్థలము అని, "నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు" (మార్కు 9:44). మళ్ళీ, "నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు" (మార్కు 9:46). మళ్ళీ ఇంకోసారి, "నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు" (మార్కు 9:48). యేసు నరకాన్ని గూర్చి పలికిన కొన్ని వచనాలు మీకిస్తాను, నిర్ధారించడానికి, "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హేబ్రీయులకు 10:31). యేసు దానిని తేటుగా చెప్పారు లూకా పదహారవ అధ్యాయములో ధనవంతుడు లాజరులను గూర్చి చెప్పినప్పుడు. ధనవంతుడు చనిపోయాడు, "అప్పుడతడు పాతాలములో భాధ పడుచు, కన్ను లెత్తి చూచి" (లూకా 16:23). మళ్ళీ, యేసు అన్నాడు ధనవంతుడు మోర పెట్టాడని, "నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను" (లూకా 16:24). నేననుకుంటాను మీరు గ్రహించారని యేసు దయ ప్రేమ గల వాడని. అందుకే నరకాన్ని గూర్చి అట్టి గట్టి హెచ్చరికలు చేసాడు. కృప ప్రేమలను బట్టి యేసు రాబోవు తీర్పును గూర్చి హెచ్చరించారు, ఎందుకంటే, "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హేబ్రీయులకు 10:31). IV.నాల్గవది, ఇది పాపి మేల్కొల్పబడిన మనస్సాక్షి ద్వారా నిరూపింప బడింది. ఖచ్చితంగా, చాలా మంది దేవుని తీర్పును గూర్చి బైబిలు చెప్పుతున్న విషయాన్ని త్రోసిపుచ్చుతారు. గతంలో దేవుని తీర్పు విషయాలు బైబిలు లోనివి కూడా తిరస్కరిస్తారు. దేవుని తీర్పును గూర్చి ప్రభువైన యేసు క్రీస్తు చెప్పిన విషయాలు కూడా తిరస్కరిస్తారు. ఆ ఆయుధాలు హెచ్చరికలును సహజంగా ప్రజలు తిరస్కరించడం వాస్తవం. వాళ్ళు మారరు దేవుని ఆత్మ వచ్చి మనస్సాక్షిని మేల్కొలు పెంత వరకు! అప్పటి వరకు పాపి మనస్సాక్షి సరిగ్గా పని చేయదు. బైబిలు చెప్తుంది "...వాత వేయబడిన మనస్సాక్షి గలవారై" (I తిమోతీ 4:2). పాపమూ వారి మనస్సాక్షిని పాతి పెట్టింది. చాలా సార్లు అది వాత పెట్టబడినది, కప్పిపుచ్చబడింది, మచ్చలతో కనుక సరిగ్గా పని చేయదు. ఇలా, వారి పాపాలకు సాకులు చెప్తారు. మనస్తత్వ సంఘీక సాకుల వెనుక పాపానికి సాకులు చెప్పారు. వారి పాపములకు తల్లిదండ్రులను నిందిస్తారు. వారు పాపాలకు పరిసరాలు కారణమంటారు. వారనుకునే దేనినైనా సాకుగా యిస్తారు దేవుని తీర్పు గ్రంధములో వ్రాయబడిన భయంకర పాపాల విషయంలో. దేవుడు వాళ్ళను ఎన్నుకుంటే, వారి పాపాల ఒప్పుకోలు కొరకు తన ఆత్మను పంపిస్తాడు. దేవుని ఆత్మ, "[వారి] పాపములను బట్టి ఒప్పుకోన చేయును" (యోహాను 16:8). అప్పుడు ఉదయము నేను చెప్పిన యవ్వన స్త్రీ వలే వారు భావిస్తారు. గుర్తుంచుకొండి ఆమె తన పాపాల గూర్చి చెప్పుతున్నప్పుడు ...వెంబడించాయి వాటి నుండి తొలగలేక పోయాను. ఆశ్చర్యపడ్డాను, "ఆ పాపాలు ఎలా చేసాను?"...ఈ పాపాలు నా దుష్ట, భయంకర హృదయము నుండి వచ్చాయి...అన్నీ చూసే దేవుని ముందు చిన్న పురుగులా భావించాను; నేను చేసినదంతా ఆయనకు తెలుసు, సంఘంలో చేసింది కూడా, స్వార్ధ పాపముతో. నేనెప్పుడు గుడికి వెళ్ళినా, కుష్టు రోగిలా భావించాను...చల్లదనం [అయిష్టత] క్రీస్తు పట్ల. లోకములోని నశించు ప్రజలు అనుకుంటారు అలాంటి తలంపులు అసాధారణమని. ఒక విధంగా, అది సరియే. "సాధారణ" "సహజ" మానసిక స్థితిలో ప్రజలు అలా అనుకోరు. బైబిలు చెప్తుంది, "సహజ మానవుడు" అతని పాపాన్ని గమనించడు. అలాంటి వ్యక్తిని అసాధారణ దేవుని పనే మేల్కొల్పాలి! నచ్చ జెప్పే తలంపులు వస్తాయి దేవుని కృప హృదయాన్ని తెరచినప్పుడు ఎంత పాపియో చూసుకున్నప్పుడు. తన పాటలో, "అద్భుత కృప," జాన్ న్యూటన్ అన్నాడు “‘కృపే భయపడాలని హృదయానికి నేర్పించింది.” ఉజ్జేవ సమయంలో క్రైస్తవులు దీనిని "మేల్కొలుపు" అంటారు. నీ హృదయ పాపాన్ని గూర్చి మేల్కొనినప్పుడు, మనస్సాక్షి ఒప్పుకుంటుంది, "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హేబ్రీయులకు 10:31). V. ఐదవది, పాపపు శిక్ష నుండి మనలను రక్షింపడానికి క్రీస్తు పడిన శ్రమల ద్వారా ఇది నిరూపింప బడినది. గొప్ప స్పర్జన్ అన్నాడు, "ఊహించిన దానికంటే రక్షకుని శ్రమలు తీవ్రంగా ఉన్నాయి, [పాపమూ] భయంకరము...దాని నుండి తప్పించు కోడానికి వేరే మార్గము లేదు దేవుని ప్రియ కుమారుడు రక్తము కార్చి చనిపోడం తప్ప. నీవు నరకం గూర్చి తక్కువగా తీసుకుంటే, సిలువ గురిండి కూడా తక్కువగా తీసుకుంటావు. నీవు నశించు ఆత్మల శ్రమ తక్కువగా భావిస్తే, నిన్ను విడుదల చేసే రక్షకుని గూర్చి తక్కువగా ఆలోచిస్తున్నావు" (C. H. Spurgeon, “Future Punishment a Fearful Thing,” Metropolitan Tabernacle Pulpit, number 682). "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హేబ్రీయులకు 10:31). నిత్య శిక్ష నుండి రక్షించడానికి యేసు అదే చెయ్య లేదా? సజీవుడైన దేవుని చేతిలో పడలేదా యేసు? నీవు ప్రతిగా యేసు భయంకర తీర్పును భరించలేదా నీ స్థానములో? నీ పాపమూ కొరకు, దేవుడు యేసును శిక్షించ లేదా? పాపులకు ప్రతిగా క్రీస్తును గూర్చిన ఈ గొప్ప వచనాన్ని గూర్చి ఆలోచించు. "అతనిని నలుగ గొట్టుటకు యెహోవాకు ఇష్ట మాయెను; ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను: అపరాధ పరిహారార్ధ బలిగా చేయబడెను" (యెషయా 53:10). అది దేవుని చిత్తము యేసును "నలుగగొట్టడానికి" "శ్రమపెట్టడానికి" (ఆధునిక అనువాదము) మన పాప పరిహారార్ధ బలిగా అర్పించబడడం. అది "అర్పణ" సిద్ధాంతం. ద రిఫర్మేషన్ స్టడీ బైబిలు చెప్తుంది, "సిలువ దేవుని అర్పిస్తుంది. దాని అర్ధం, ఉగ్రత క్రుమ్మరిస్తుంది... ఆయన శ్రమలో యేసు మన గుర్తింపును తీసుకుని మన శిక్షను భరించాడు" (పేజి 1617). జాన్ పైపర్ అన్నాడు క్రీస్తు "దేవుని ఉగ్రత తీసుకున్నాడు" అది చూపిస్తుంది. దేనికంటే, కూడా, బలమైనదిగా, "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హేబ్రీయులకు 10:31). గెత్సమనే వనములో యేసు దేవుని చేతిలోపడుట ప్రారంభించాడు. దేవుడు యేసును నీ పాప భారములో మెత్తాడు – అయన ప్రజలందరి పాపముతో. యేసు ఎంత భయంకరంగా మొత్తబడ్డాడంటే "ఉనత్తుగా" ఆయన చెమట రక్త బిందువులుగా మారింది. దేవుడు యేసును గెత్సమనే వనములో మరణము అగునంతగా శిక్షించాడు. తరువాత, "దేవుని ఖచ్చిత దేవుని పధకము ద్వారా" (అపోస్తలుల కార్యములు 2:23), యేసు చావుకు బలయ్యాడు చేతులకు కాళ్ళకు మేకులు గుచ్చబడ్డాయి – దేవునిచే హింసింపబడ్డాడు – ఉగ్రత తీసుకోడానికి, దేవుని భయంకర చేతులలో పడకుండా రక్షించడానికి! నీ స్థానములో యేసు మరణించడానికి దేవుడు "ఇచ్చాడు". బైబిలు చెప్తుంది, "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా, పుట్టిన వాని యందు విస్వసముంచు ప్రతి వాడును నశింపక, నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16). దేవుడు అలా చేసాడు ఎందుకంటే పాపుల పరిహారానికి వేరే దారి లేదు. యేసు పడిన ప్రతి బాధ – వారు ముఖముపై కొట్టినప్పుడు, వేళ్ళ మట్టుకు గెడ్డంపై ఉన్న ముక్కులను తీసినప్పుడు, ఆయన వీపుపై కొట్టినప్పుడు, ఆయన కాళ్ళు చేతులపై మేకులు గుచ్చినప్పుడు – ప్రతి బాధ క్రీస్తు పడింది దేవుని ఉగ్రత ద్వారానే, మనపై పడవలసిన శిక్ష! అది త్యాగము! క్రొత్త పాట చెప్పినట్టు, యేసు ఆ సిలువపై మరణించినంత వరకూ, ఒక అమ్మాయి "ద పాషన్ ఆప్ క్రైస్ట్" చూచినప్పుడు ఆమె అనింది, "ఓ, అది భయంకరము యేసుకు వారి చేసింది!" కాని అది సరి కాదు. నిజానికి, దేవుడు యేసుకు చేసింది భయంకరము! దేవుడు యేసును భయంకరంగా శిక్షించాడు – ఎందుకంటే వేరే మార్గము లేదు ఆయన ఉగ్రత " అమలుకు" – త్యాగ సిద్ది – నీకు బదులుగా యేసుపై పడింది. అవును, "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హేబ్రీయులకు 10:31). మన పాపముల ప్రాయశ్చిత్తానికి దేవుడు యేసుపై పంపిన శిక్ష నిరూపింప బడుతుంది. నేను చెప్పుతున్న యవన స్త్రీ ఇలా చెప్తుంది, నాలో నేను [చూడకుండా], నా భావాలు సరిదిద్దు కోకుండా... ముందు చేసినట్టుగా, విశ్వాసం ద్వారా క్రీస్తు వైపు చూసాను. ఆయన ఉన్నాడు! సజీవుడైన క్రీస్తు! ఆయన నన్ను రక్షించాడు; ఆయన ప్రశస్త రక్తంలో నా పాపాలు శుద్ధి చేసాడు. నా పాప భారాన్ని తొలగించాడు! నాపై రావలసిన దేవుని ఉగ్రతను ఆయన పొందాడు, జీవుతంలో, మరణంలో, చివరకు తీర్పులో నరకములో...అయన స్వరక్తముతో "తప్పు చెయ్య లేదు" అని ముద్రింపబడింది! ఆయన నా ఉత్తర మిది, మధ్యవర్తి, నా నాయకుడు, నా ప్రభువు!...నాలా ఎంత మంది ఉన్నారో వాళ్ళు యేసు నుండి క్షమాపణ అనుభవము పొందాలని నా ఆశ! నా పాపములను గూర్చిన నింద ఆయన అంగీకరించాడు. ఆయన అంతా చెల్లించాడు! అవును! ఆమెన్! పాత పాట చెపుతున్నట్టు, నేను నీ కృపను పొందుకోడానికి నాలో ఏ మంచితనము లేదు – నిజ క్రైస్తవునిగా మారడానికి ఆశక్తి కలిగి యున్నవా? మాతో మాట్లాడాలనుకుంటే ప్రార్ధించాలనుకుంటే, మీ స్థలము వెంటనే విడిచి పెట్టి ఆవరణము వెనుకకు వెళ్ళండి. డాక్టర్ కాగన్ కౌన్సిలింగ్ కొరకు ప్రార్ధన కొరకు వేరే గదికి తీసుకెల్తారు. ఇప్పుడే వెళ్ళు. డాక్టర్ చాన్, యేసును నమ్మునట్లు ప్రార్ధించండి. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ఈ ప్రసంగపు మాన్యు స్క్రిప్టులకు కాపి రైట్ లేదు. మీర్ వాటిని డాక్టర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమేచే: హేబ్రీయులకు 10:28-31. |
ద అవుట్ లైన్ ఆఫ్ దేవుని తీర్పు – భయము పుట్టించేది GOD’S JUDGMENT – A FEARFUL THING డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే. "జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము" (హేబ్రీయులకు 10:31). (రోమా 3:18) I. మొదటిది, ఇది దేవునిచే నిరూపించబడింది, హేబ్రీయులకు 10:31; I యోహాను 1:7. II. రెండవది, దేవుడు గతంలో చేసిన దానిని బట్టి ఇది రుజువు చేయబడింది, ఆదికాండము 6:5, 7; ద్వితీయోప దేశ కాండము 7:10. III. మూడవది, ఇది యేసు చెప్పిన దానిని బట్టి రుజువు చేయబడినది, మత్తయి 10:28; 13:49-50; 22:13; మార్కు 9:44, 46, 48; లూకా 16:23, 24. IV. నాల్గవది, ఇది పాపి మేల్కొల్పబడిన మనస్సాక్షి ద్వారా నిరూపింప బడింది, I తిమోతీ 4:2; యోహాను 16:8. V. ఐదవది, పాపపు శిక్ష నుండి మనలను రక్షింపడానికి క్రీస్తు పడిన శ్రమల ద్వారా ఇది నిరూపింపబడినది, యెషయా 53:10; అపోస్తలుల కార్యములు 2:23; యోహాను 3:16. |