ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
చైనాలో ఉజ్జీవానికి రహస్యం (చైనా మిడ్ ఆటమ్స్ పండగలో ఇవ్వబడిన ప్రసంగము ) డాక్టర్ ఆర్.ఎల్.హైమర్స్, జూనియర్ గారిచే. బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము "అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా, నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తముగా నష్టముగా ఎంచుకొన్నాను: వీరి కోసం నేను అన్ని విషయాలు నష్టాలు, కానీ వాటిని పేడ వలే లెక్కించడానికి లేదు, నేను క్రీస్తును గెలుచుకొనుటకు" (ఫిలిప్పీయులకు 3:7-8). |
ఏడవవచనము చెపుతుంది పౌలు ఎలా రక్షింపబడ్డాడో, "ఏవేవి నాకు లాభకరములై యుండునో, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని" (ఫిలిప్పీయులకు 3:7). అతని జీవితము తలక్రిండులైంగి తాను మారినప్పుడు. మంచి అనుకున్న వాటిని, చేదుగా లెక్కించాడు. మారక ముందు అతడు క్రైస్తవులను తృరికీకరంచి క్రీస్తును తిరస్కరించాడు. మారిన తర్వాత అతని అపనమ్మకాన్ని తిరస్కరించి యేసు క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసముంచాడు. 7 మరియు 8 వచనాల మద్య కాలవ్యవధి ఉంది. అది ఎప్పుడంటే పౌలు మారడం ఫిలిప్పీయులకు ఈ పత్రిక వ్రాసే మద్య కాలము. ఈ కాలములో మిషనరీ ప్రయాణాలలో వెళ్ళాడు. ఇప్పుడైతే రోమాలో జైలులో ఉన్నాడు, అప్పుడు ఇలా అన్నాడు, "నిశ్చయముగా, నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తముగా నష్టముగా ఎంచుకొన్నాను: వీరి కోసం నేను అన్ని విషయాలు నష్టాలు, కానీ వాటిని పేడ వలే లెక్కించడానికి లేదు, నేను క్రీస్తును గెలుచుకొనుటకు" (ఫిలిప్పీయులకు 3:7-8). పౌలు అన్నాడు మారిన దినము నుండి క్రీస్తు కొరకు జీవించాడు. అన్నింటిని పోగొట్టుకొని శ్రమించాడు. పోగొట్టుకున్నవాటిని నిరుపయోగంగా పరిగణించాడు – పెంట కుప్పగా. అది ఘాటైన భాష! ప్రేమించిన వాటినన్నింటిని మూత్రశాలలో వదిలేసారు. క్రీస్తునే వెదికాడు! జీవితంలో అతి ప్రాముఖ్యమైన వాటిగా ఎంచిన వాటిని, చెత్త కుండీలో పడేశాడు! క్రీస్తు మాత్రమే జీవితంలో తన గురిగా ఉద్దేశంగా పెట్టుకున్నాడు! నేను యవన ప్రాయంలో ఉన్నప్పుడు చుట్టాల ఇంటికి వెళ్ళాను. వాళ్ళకు బాగా డబ్బు ఉంది. కాని వాళ్ళు వెలితిగా తప్పుగా అనిపించారు. దేవుడే నాకది చూపించాడు. వాళ్ళకు అంతా ఉంది – కాని తృప్తి లేదు. నేననుకున్నాను, "నాకు కావలసింది వీళ్ళ దగ్గర ఏమీ లేదు." కొన్ని సంవత్సరాల తరువాత ముసలి, రిటైరైన మిషనరీ ఇంటికి వెళ్ళే వాడిని. నా మనసులో వారి ముఖాలు ఇంకా చూడగలను. వాళ్ళు ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారు! ఈ లోకంలో వారికీ ఏదీ స్వంతం కాదు. మిషనరీలు ఉండే ఇంటిలో ఉండే వారు, ఎందుకంటే స్వంత ఇల్లు లేదు కాబట్టి. కాని నా చుట్టాలకు లేనిది వాళ్ళ కుంది – జీవితంలో సంతృప్తి. వారి హృదయాలలో సమాధాన ముంది. నాకు గుర్తు వస్తుంది చాలా ముసలివారు, చక్కని తెల్లని జుట్టుతో ఉన్నవాడు. అతని పేరు ఫోక్స్. నీలం కళ్ళు, మెల్లని స్వరము కలవాడు. అతడు చైనాలో కమ్యూనిస్టుల ఆధిపత్యము ముందు మిషనరీలో ఉన్నాడు. నేననుకున్నాను, "నేను ముసలి వాడనయ్యాక అతనిలా ఉండాలి, కానీ నా గొప్ప చుట్టాల లాగ కాదు." 1962 లాంగ్ బీచ్ ప్రదేశంలో ఒక ఇంటికి వెళ్ళడం గుర్తు వస్తుంది. ప్రజలతో నింపబడి ఉంది – కిక్కిరిసి ఉంది. మాట్లాడడానికి గ్లేడిస్ ఏల్ వార్డ్ వచ్చాడు. చైనాలో ఆమె చాల ప్రసిద్ది గాంచిన మిషినరీ. ఇప్పుడు ఆమె డెబ్బై-ఐదు పైగా వయస్సు. నేనన్నడూ చూడని ఆనందదాయక కన్నులు ఆమెకు ఉండేవి! ఆమెకు స్వంతం అంటూ ఏమి లేదు. డబ్బు లేదు. కానీ నా గొప్ప బంధువులకు లేని ఆనందము ఆమెకు ఉంది. నేననుకున్నాను, "వాళ్ళలాగా కాదు. ఏల్ వార్డ్ లా ఉండాలని." యవ్వన ప్రాయములో ఆమె మిషినరీ చైనాకు వెళ్ళింది. చైనాలో ఆఖరి మిషినరీలలో ఆమె ఒకరు. 1952 వరకు వదిలి పెట్టలేదు. ఆమె చైనా వదిలేటప్పుడు ఆమెతో పాటు చాలామంది చైనీ పిల్లలను తీసుకెళ్ళారు, స్వేచ్చ కోసం భయంకర పర్వతాలు దాటించి. హాలీవుడ్ ఒక సినిమా తీసారు, "ద ఇన్ అఫ్ ద సిక్స్ హేఫినెస్." కొంత మార్చారు, కానీ అసలు కథ ఆ సినిమాలో. ఆమె అపోస్తులుడైన పౌలు చెప్పిన స్వార్ద తదిత్వాన్ని నేర్చుకున్నారు, "అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా, నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తముగా నష్టముగా ఎంచుకొన్నాను: వీరి కోసం నేను అన్ని విషయాలు నష్టాలు, కానీ వాటిని పేడ వలే లెక్కించడానికి లేదు, నేను క్రీస్తును గెలుచుకొనుటకు" (ఫిలిప్పీయులకు 3:7-8). ఏల్ వార్డ్ డాక్టర్ రైస్ రాసిన పాటవలే జీవించారు, నా హృదయ ప్రేమ, నా వాంచల స్వప్నాలు- నా కాపరి, డాక్టర్ తిమోతీలిన్, చైనా నుండి 1940 లో అమెరికాకు వచ్చారు వేదాంత డిగ్రీ కొఱకు, హెబ్రీ ఇతర బాషలో పి.హెచ్.డి.కొఱకు. బాబ్ జోన్స్ యూనివర్సిటీలో భోదించుట ఆపి 1961 లో ఫస్ట్ చైనీస్ బాప్టిస్టు చర్చిలో కాపరిగా వచ్చారు, 19 సంవత్సరాల యువకుడిగా నేను ఆ గుడిలో చేరాను. బియోల కాలేజీలో నా మార్పు తర్వాత డాక్టర్.లిన్ బాప్మిస్మమిచ్చారు. చైనా చర్చిలో, 1972లో, సేవకునిగా అతని ప్రాతినిధ్యముగా అయ్యాను. అది నా ఆధిక్యత దేవుడు పంపిన ఉజ్జీవములో, నేను ఆ గుడిలో ఉండటం 1960లో, ఆ స్థితి 1970 వరకు కొనసాగింది. నేను ఆత్మచే నింపబడిన ప్రార్దన కూటాల్లో, బాహొటపు ఒప్పుకోలు సాక్షాలు, చాల గంటల, చాల రాత్రి వరకు ఉండేవాడిని. ఉజ్జీవ సమయంలో అలాంటి కూటాలలో భోదించే ఆధిక్యత దొరికింది. ఒక కూటములో నేను భోదించినప్పుడు 46 మంది యవనస్తులు క్రీస్తును నమ్మారు. వారిలో చాల మంది 45 సంవత్సరాలుగా ఆ గుడికి హాజరవుతున్నారు. డాక్టర్ లీ గారు నేర్పించారు గుడికి నిజమైన ఉజ్జీవం ఎప్పుడొస్తుందంటే సభ్యులు పరిశుద్దంగా ఉండి విసుగక దేవుని సన్నిధి కొఱకు ప్రార్దించినప్పుడు. డాక్టర్ లిన్ అమెరికానుని వలె మారిపోలేదు. చైనాలో కాపరిలానే వ్యవహరించాడు. ఆయన జీవితము సంపూర్ణంగా యేసు క్రీస్తుకు సమర్పించుకున్నారు. ఉపవాస ప్రార్ధనలలో ఎక్కువ సమయం గడిపాడు. నేను నమ్ముతాను అందుకే దేవుడు ఉజ్జీవం పంపాడు, సంఘము 1961 లో నేనున్నప్పుడు 80 మంది నుండి, అనేక వేలమంది వరకు వృద్ది అయ్యారు. తరువాత డాక్టర్ లిన్ తైవాన్ లో చైనా ఎవాంజలికల్ సేమినరీకి అధ్యక్షునిగా వెళ్ళాడు. అలా యవనస్తునిగా దేవుని ఉత్తేజములో నేను ఉండే ఆధిక్యత నాకు దక్కింది అవి చైనాలోని "గృహ సంఘాలులో" వచ్చిన ఉజ్జీవాలకు పోలి ఉన్నాయి. అలాంటి ఉజ్జీవానికి నేను ప్రత్యక్ష సాక్షిని, కాకేసియన్ సంఘములో వచ్చిన గొప్ప ఉజ్జీవానికి. డాక్టర్ లిన్ గారి గుడికి బయటి ప్రసంగీకుల వలన గాని ఇతర ప్రత్యేక పరికరాల వలన గాని ఉజ్జీవము రాలేదు. అది తీవ్ర పాపపు ఒప్పుకోలు వలన, దీర్ఘ ప్రార్ధనల వలన, పాపపు తీర్పు ఉపేక్షించుట, తీర్పు, స్వీయ తిరస్కరణ క్రీస్తు సిలువ అంశాలపై ప్రసంగాల ద్వారా వస్తుంది! ఉజ్జీవ సమయములో మేము తరచు పాడే పాట "హిమము కంటే తెల్లగా." యేసు ప్రభువా, సంపూర్ణ శుద్దునిగా ఉండాలని ఆశ; నిజమార్పు అనుభవించడానికి, నిజమైన ఉజ్జీవానికి, పౌలు ఉదాహరణ వెంబడించాలి, ఆయన అన్నాడు, "అయినను ఏవేవి నాకు లాభకరములై యుండెనో, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా, నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తముగా నష్టముగా ఎంచుకొన్నాను: వీరి కోసం నేను అన్ని విషయాలు నష్టాలు, కానీ వాటిని పేడ వలే లెక్కించడానికి లేదు, నేను క్రీస్తును గెలుచుకొనుటకు" (ఫిలిప్పీయులకు 3:7-8). నా హృదయ ప్రేమ, నా వాంచల స్వప్నాలు- లేచి నిలబడి నాతో పాడండి! నా హృదయ ప్రేమ, నా వాంచల స్వప్నాలు- మీరు కూర్చోండి. వరల్డ్ మేగజైను (ఆగష్టు 5, 2013) చెప్పింది పాష్టరు సేమ్యూల్ లెంబ్ (1924-2013) చెప్పి ఒక నెల గడిచింది, ఆగష్టు 3, 2013 న 88వ ఏట చనిపోయారు. చైనాలో "గృహసంఘ" కాపరులలో ఆయన ఒక ప్రముఖులు. పాష్టరు లెంబ్ (చైనాలో లిన్ జియాంగో) బాప్టిస్టు సేవకుని కుమారుడు. 19వ ఏట ఆయన తన మొదటి ప్రసంగము చేసాడు. చైనా మయో జెరీంగ్ కమ్యూనిస్టులచే వచ్చిన, అధికారులు లెంబ్ 1955 లో అరెస్టు చేసారు. "త్రిముఖ సంఘము"లో జేరలేరని "అభియోగము" అతనిపై మోపారు. ఆయన జేరడానికి ఎందుకు అంగికరించలేదు అంటే కమ్యూనిస్టు సంఘము 18 ఏళ్ల వయస్సు లోపు వారికీ భోదించడానికి అనుమతించరు. సుమారు రెండేళ్ళు జైలులో ఉండి ఆయన 1957 లో విడుదలయ్యాడు, ఐదు నెలల తరువాత మళ్లీ బందింపబడ్డాడు 19 ఏళ్ల లేబర్ క్యాంపుకు పంపబడ్డాడు. ఆయన భార్య ఉక్కు గనులలో పని చేయవలసి వచ్చింది, ఆయన జైలులో ఉండగా ఆమె చనిపోయింది. 20 సంవత్సరాల తరువాత, విడుదల అయ్యాడు. వెంటనే "గృహ సంఘము" గంజావ్ లో తిరిగి ప్రారంభించాడు. ఇంకా "త్రిముఖ సంఘము"లో జేరడానికి నిరాకరించాడు. బైబిలుకు వ్యతిరేకము కాకపోతే క్రైస్తవులు ప్రభుత్వానికి లోబడాలని పునరుద్ఘాటించాడు. ఆయన అన్నాడు, "దేవుని న్యాయ విధులు మానవుని న్యాయ విధుల కంటే ఎంతో ప్రాముఖ్యమైనవి." ఆయన నాయకత్వములో, గృహసంఘము 1997 లో 400 మంది నుండి 4000 కు చేరింది. 2011 లో ఒక పటములో గుమికూడిన గదిలో పాస్టరు లాంబ్ భోదించడం చూపించారు. ఆ భవనములో మిగిలిన గదులకు ప్రసంగము వీడియో ద్వారా చూపింపబడింది. ప్రతి గది జనాలతో కిక్కిరిసింది. ఆరాధన ముగిసాక భవనములో తలుపల బయట వీధులలో నిండిపోయారు. కమ్యూనిస్టు అధికారులు నమోదు కాని ఈ గుడిని గూర్చి తెలిసిన,మూయడానికి ప్రయత్నించలేదు. 1997 లో పాస్టరు లాంబ్ అమెరికన్ కాలమ్ నిస్ట్ కాల్ ధామస్ చెప్పారు వారు గుణ పాఠము నేర్చుకున్నారని. ఆయన అన్నాడు, "నన్ను బంధించి జైలుకు పంపినప్పుడల్లా, సంఘము ఎదిగేది. శ్రమలు మా మంచికే. మమ్ములను ఎంత హింసిస్తే, అంతగా సంఘము ఎదిగింది. అది సంఘ చరిత్ర." గృహసంఘాల పట్ల చైనా వైఖరి ప్రాంత ప్రాంతానికి వేరుగా ఉండేది. పాస్టరు లెంబు సంఘస్తులు, కొందరం, స్వతంత్రాన్ని అనుభవించారు, వేరే వాళ్ళు హింసనొందారు. జూలై (2013)లో కమ్యూనిస్టు పోలీసులు జింగ్ జియాంగ్ ప్రాంతంలో రెండు గృహ సంఘాలపై దాడి చేసారు. నాయకుని బంధించి "న్యాయ వ్యతిరేక కూటమి"కి జరిమానా వేసారు. పాస్టరు లెంబ్ చైనాలో గృహ నాయకులకు చెబుతూ ఉండేవారు శ్రమ పడుట క్రైస్తవ జీవితంలో ఒక భాగమని. ఆయన అన్నాడు, "మనము శ్రమకు సిద్దపడాలి. బందింపబడడానికి సంసిద్దంగా ఉండాలి. నేను జైలుకు వెళ్ళే ముందు, బట్టలతో, చెప్పులతో టూత్ బ్రష్ తో సంచి సిద్దపరచుకోనేవాడిని. ఇప్పుడు అధికారులు మమ్మల్ని తొందర పెట్టడం లేదు, కానీ రేపు పరిస్థితులు మారోచ్చు. నిలకడగా నిలబడడానికి శక్తి కొరకు ప్రార్దిస్తున్నాను." పాస్టరు లెంబు ఎప్పుడూ అనేవారు, "ఎక్కువ శ్రమ, ఎక్కువ ఎదుగుదల." ఈరోజు అంచనా ప్రకారం 100 మిలియనులకు పైగా ప్రజలు చైనాలో గృహసంఘలలో ఉన్నారు. చైనా ప్రతి భాగములో అవి ఉన్నాయి, పెద్ద పట్టణాలలో, విశ్వ విద్యాలయాల్లో కూడా అంచనా వేయబడింది. విశ్వ విద్యాలయాల్లో 10 మంది విద్యార్దులలో ఒకరు క్రైస్తవుడు, వేల మంది కొత్తగా మారిన వారు ప్రతి ఏట జమ అవుతున్నారు! వీరిలో వృత్తి ప్రజలు, వైద్యులు, అటార్నీలు, అధ్యాపకులు, కమ్యూనిస్టు అధికారులు కూడ (see David Aikman, Ph.D., Jesus in Beijing: How Christianity is Transforming China and Changing the Global Balance of Power, Regnery Publishing, Inc., 2003; paperback edition published in 2006). డాక్టర్ ఆయిక్ మాన్ పుస్తకము అంకితం చేయబడింది "క్రైస్తవులందరి జ్ఞాపకార్ధం, చైనీయులు విదేశీయులు, విశ్వాసము నిమిత్తము చైనాలో హత సాక్షులైనవారు, 635 ఎ.డి. నుండి ఆధునిక యుగము వరకు." "నా హృదయ ప్రేమ" - మళ్లీ పాడండి! నా హృదయ ప్రేమ, నా వాంచల స్వప్నాలు – ఉజ్జీవ జ్వాలలు ప్రకాశవంతంగా మండుతున్నాయి చైనాలో లక్షలాది మంది యేసునోద్దకు వస్తున్నారు. మనం ఎప్పుడు మర్చిపోకూడదు, చెమట కన్నీరు మనవి దారి చూపాయి. వారు దేవుని ఆశీర్వాదాలు అందుకోవడానికి ఇక్కడ ముగ్గురు చైనా కాపరుల కథలు ఉన్నాయి. వాళ్ళు అక్షరాల పౌలు ఉదాహరణను వెంబడించారు, ఎంచుకున్నారు "సమస్తము పెంటకుప్పగా" వారు "క్రీస్తును గెలుచునట్లు." మొదటిది, 1960లో అనామిక కాపరి, "సాంస్కృతిక విప్లవము" సమయములో. ఆ పాస్టరు మెడ చుట్టూ ఉరి తాడు బిగించి కమ్యూనిస్టులు మూడు బల్లలు ఒకదానిపై ఒకటి వేసి పైన నిలబెట్టేవారు. ఆ పాస్టరు భార్య, పిల్లలు, ఇతర కుటుంబీకులు ఆ దృశ్యము చూడ్డానికి పోలిసులచే పిలువబడ్డారు. అధికారి అన్నాడు, "రెండే మార్గాలు ఎన్నుకో! యేసును నమ్మడమా, ఆయనను కాదనడమా. నీ ఎన్నిక ఇప్పుడే చేసుకో!" ఆ వృద్ధ కాపరి తన కుటుంబ స్నేహితుల కళ్ళలోకి చూసి, ఆయనకు తెలుసు ఏమి చెయ్యాలో. ఆయన అన్నాడు, "మీరు నా తల నరికినప్పటికీ ఈ స్థలం రక్తసిక్తమైనప్పటికి, నేను ఎన్నడు యేసును నిరాకరించాను." వెంటనే అధికారులు బల్లను తన్ని ఉరి తీసారు, దానిని పడ వేశాడు. ఆ ఉరి తాడు గొంతు చుట్టూ బిగియుతుండగా ఆ కాపరి నిరంతరం యేసుతో ఉండడానికి వెళ్ళాడు (Living Water, Zondervan, 2008, p. 17). రెండవది, పాస్టరు సామ్యుల్ లెంబ్ కథ వివరిస్తాను. జైలు నుండి సంవత్సరం తరువాత విడుదలయ్యాడు, 1958 లో, అప్పుడు ఆయన వయస్సు 33 సంవత్సరాలు. భోదింపకూడదని చెప్పబడ్డాడు. కొన్ని నెలల తరువాత బోధ మొదలు పెట్టాడు! బందింపబడి 20 సంవత్సరాల జైలు శిక్ష విధింపబడింది. ఒక బొగ్గు గనిలోని చల్లని వాతావరణం ఇరవై సంవత్సరాలు కఠిన పనికి పంపబడ్డాడు. ఇతరులు చాలా మంది చనిపోయారు, కాని ఈయన దేవుని దయ వలన బ్రతికాడు, విడుదల చేయబడినప్పుడు ఆయన భార్య తండ్రి చనిపోయారని చెప్పారు. తల్లి రోగ గ్రస్తురాలై త్వరలో చనిపోయింది. చైనా నుండి తప్పించు కొని హాంగ్ కాంగ్ లీ, ఇంకెక్కడికో పారిపోకుండా, పాస్టరు లెంబ్ తిరిగి గాంగ్ జావ్ కే వెళ్లి, పాత సంఘస్తులను సమకూర్చి, తిరిగి తన పాత సంఘాన్ని ప్రారంభించాడు. జైలులో ఉన్నప్పటి భయంకర సంవత్సరాలు పట్టించు కోకుండా, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న, ఆయన నవ్వు ముఖముతో ఒక విడియోలో బోధించడం నేను ఈ మధ్యే చూసాను (Crimson Cross, published by Back to Jerusalem, 2012, pp. 65, 66). మూడవది, నా స్వంత పాస్టరు, డాక్టర్ తిమోతీ లిన్ (1911-2009). డాక్టర్ లిన్ గారి మొదటి భార్య కుమార్తె జపానీ సైనికులచే రెండవ ప్రపంచ యుద్ధం ముందు అతని ముందే చంపబడ్డారు. అతని రెండవ భార్య, గ్రేసీ, నా స్నేహితురాలు. ఆమె డాక్టర్ లిన్ తో ఉన్నారు శాన్ ప్రాన్సిస్కొ లోని చైనీస్ డ్రెస్ బిటేరియన్ గుడిలో ప్రసంగిస్తున్నప్పుడు. మధ్యాహ్నము ఆరాధన ముందే లిన్ భార్యకు గుండె పోటు వచ్చింది. ఆయన ఆమెతో అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళ్ళాడు. కొన్ని గంటల తరువాత ఆమె చనిపోయింది. వెంటనే డాక్టర్ లిన్ టాక్సిలో వచ్చి, గుడిలో బోధించాడు. ప్రసంగము తరువాత గుడిలోని వారు ఆశ్చర్య చకితులయ్యారు ఆరాధన కు ముందు కొన్ని నిమిషాల ముందే చని పోయిందని తెలిసి. నాకు తెలుసు డాక్టర్ లిన్ ఆయన భార్యను ఎంత ప్రగాడంగా ప్రేమించాడో. నేను ఈ కథను విన్నప్పుడు అది నాలో చెరగని ముద్ర వేసింది. నేనెన్నడు నా సేవను ఒక “ఉద్యోగంలా” చూడలేదు. డాక్టర్ లిన్ నుండి నేను తెలుసుకున్నాను డాక్టర్ లిన్ ఉదాహారణ ద్వారా సంఘ కాపరిగా ఉండడం జనన మరణ సమర్పణ! ఈ మూడు పాత చైనీ కాపరులు కథలు చెబుతున్నాయి వాళ్ళు సమస్తాన్ని "పెంట కుప్పగా" ఎంచారని "క్రీస్తు నిమిత్తము." అమెరికాలోని యవనస్తులు బద్దకస్తులైన ఈ లోక రీత్యా ఉండే సంఘ కాపరులు ఉదాహరణలు మనసులో పెట్టుకుంటారు. అమెరికాలో ఉజ్జీవం లేకపోవడానికి ఒక ప్రధాన కారణము. కానీ చైనాలోని యవనస్తులు పై ముగ్గురి నిస్వార్ధపర సంఘ కాపరుల ఉదాహరణ హృదయాల్లో పెట్టుకుంటారు. ఆశ్చర్యం లేదు క్రీస్తు నిమిత్తము సమస్తం త్యాగం చెయ్యడానికి వారు ఇష్టపడుతున్నారు! ఆశ్చర్యము లేదు చైనాలోని యవ్వన క్రైస్తవులు పౌలుతో పాటు చెప్పగలరు, "క్రీస్తును గూర్చిన, జ్ఞానము నిమిత్తము సమస్తమును, పెంటకుప్పతో సమానముగా ఎంచుకొనుచున్నాను" (ఫిలిప్పీయులకు 3:8). ఆశ్చర్యం లేదు ఇప్పుడు, క్రైస్తవ చరిత్రలోనే, చైనా అద్భుతమైన ఉజ్జీవాన్ని అనుభవిస్తూ ఉంది. నీవు వారిలా ఉంటావా? నీవు సమస్తమును "పెంటకుప్పగా" ఎంచుకుంటావా "క్రీస్తు నిమిత్తము"? క్రీస్తు నుండి నిన్ను వెనకకు లాగుతున్నదేమి? పెంటకుప్పగా ఎంచు! పెంటకుప్పగా ఎంచు! క్రీస్తు నీ పాప పరిహారార్ధం సిలువపై మరణించాడు, నీకు జీవమివ్వడానికి మూడవ దినాన మృతులలో నుండి తిరిగి లేచాడు. ఇప్పుడు క్రీస్తుకు నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? మళ్లీ పాడండి! నా హృదయ ప్రేమ, నా వాంచల స్వప్నాలు – నిజంగా స్వార్ధ త్యాగ క్రైస్తవునిగా అవ్వాలని మాతో మాట్లాడలునుకుంటే, ఆవరణము వెనుకభాగానికి దయచేసి వెళ్లండి. డాక్టర్ కాగన్ ప్రశాంత గదికి తీసుకొని వెళ్లి ప్రార్ధించి కౌన్సిల్ చేస్తారు. నిజ క్రైస్తవుడు అవ్వాలన్న ఆశ నీకు ఉంటే, ఇప్పుడే ఆవరణము వెనకకు వెళ్ళు. డాక్టర్ చాన్, ఈ ఉదయాన ప్రభువుని నమ్మిన వారి కొరకు ప్రార్ధించండి. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమే చే: |