ఈ వెబ్ సైట్ యొక్క ఉద్దేశము ఉచిత ప్రసంగ ప్రతులు ప్రసంగపు విడియోలు ప్రపంచమంతటా ఉన్న సంఘ కాపరులకు మిస్సెనరీలకు ఉచితంగా అందచేయడం, ప్రత్యేకంగా మూడవ ప్రపంచ దేశాలకు, అక్కడ చాలా తక్కువ వేదాంత విద్యా కళాశాలలు లేక బైబిలు పాఠశాలలు ఉన్నాయి.
ఈ ప్రసంగ ప్రతులు వీడియోలు ప్రతీ ఏటా 221 దేశాలకు సుమారు 1,500,000 కంప్యూటర్ల ద్వారా www.sermonsfortheworld.com ద్వారా వెళ్ళుచున్నాయి. వందల మంది యుట్యూబ్ లో విడియోలు చూస్తారు, కాని వారు వెంటనే యూట్యుబ్ విడిచిపెడుతున్నారు ఎందుకంటే ప్రతి వీడియో ప్రసంగము వారిని మా వెబ్ సైట్ కు నడిపిస్తుంది. ప్రజలను మా వెబ్ సైట్ కు యూట్యుబ్ తీసుకొని వస్తుంది. ప్రసంగ ప్రతులు ప్రతినెలా 46 భాషలలో 120,000 కంప్యూటర్ ల ద్వారా వేలమందికి ఇవ్వబడుతున్నాయి. ప్రసంగ ప్రతులు కాపీ రైట్ చెయ్యబడలేదు, కనుక ప్రసంగీకులు వాటిని మా అనుమతి లేకుండా వాడవచ్చును. మీరు నెల విరాళాలు ఎలా ఇవ్వవచ్చో ఈ గొప్ప పని చేయడానికి ప్రపంచమంతటికి సువార్తను వ్యాపింప చేయడంలో మాకు సహాయ పడడానికి తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
మీరు డాక్టర్ హైమర్స్ వ్రాసేటప్పుడు మీరు ఏ దేశంలో నివసిస్తున్నారో వ్రాయండి, లేకపోతే వారు సమాధానం చెప్పరు. డాక్టర్ హైమర్స్ గారి మెయిల్ rlhymersjr@sbcglobal.net.
ఇటలీలో మతదూరత ANTINOMIANISM IN ITALY డాక్టరు ఆర్. ఎల్ హైమర్స్, జూనియర్ గారిచే. బాప్టిష్టు టేబర్నేకల్ ఆఫ్ లాస్ ఏంజలెస్ నందు బోధింపబడిన ప్రసంగము "కాగా ఎవడైనను క్రీస్తు నందున్న, యెడల వాడు నూతన సృష్టి: పాతవి గతించెను; ఇదిగో, క్రొత్త వాయెను" (II కోరిందీయులకు 5:17). |
"ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడియున్నారు, వారు బక్తి హీనులై, దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయ నాథుడూను ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు, ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే, సూచింపబడిన వారు" (యూదా 4). మొన్న ఒక ఈ-మెయిల్ నా ప్రసంగాలను ఇటాలియన్ లోకి తర్జుమా చేసి ఒక ప్రియమైన స్త్రీ నుండి వచ్చింది. ఆమె చెప్పింది నా ప్రసంగాలలో ఒక పైన "విశ్వాసులు" ఇటలీ బాషలో చదివారట. నేను కనుగొన్నాను అవి "విశ్వాసులు" కాదు వాక్య పదజాలంలో! "విశ్వాసులు" పదము, నా ఆలోచినలో, ఎక్కువ వాడబడింది కొన్ని సార్లు తికమకపెట్టేది. వాస్తవము "విశ్వాసులు" క్రొత్త నిబంధనలో రెండు సార్లు చెప్పబడింది (ఆపోస్తులుల కార్యములు 5:14; I తిమోతీ 4:12), కాని ఆ పదము తప్పుగా వాడబడుతుంది. అది తరచుగా బైబిలుపై "నామకహ" నమ్మకమున్న వారికి అన్వయింపబడుతుంది, నిజమార్పిడిలో క్రీస్తుతో ఐక్యము లేకుండా. అలాంటివారు "దైవత్వ రూపము కలిగి, దానిలో శక్తిని తిరస్కరించు" వారీగా వర్ణింపబడ్డారు (II తిమోతీ 3:5). వారు "నేర్చుకుంటూ, సత్య జ్ఞానము లోనికిరారు" (II తిమోతీ 3:7). "సత్యాన్ని ఎదిరిస్తూ చెడు మనస్కులై: విశ్వాస విషయంలో భ్రష్టులై ఉంటారు" (II తిమోతీ 3:8). ఆ వచనాలు "విశ్వాసులు" అనబడే వారిని వివరిస్తున్నాయి వారు మారే వ్యక్తి జీవితాన్ని దశను మార్పిడి మార్చేస్తుంది అనే దానిని వ్యతిరేకిస్తారు. వాళ్ళు అంటారు ప్రజలు పాపములో ఉంటూ క్రైస్తవులుగా ఉండవచ్చు, ఎందుకంటే వారు బైబిలులో కొన్ని వచనాలు నమ్ముతారు. వారికి, బైబిలులో కొన్ని వచనాలు నమ్మడం రక్షిస్తుంది, యేసు క్రీస్తుతో ఐక్యము లేకుండా. మొదటి బాగం చెపుతుంది, "ఎవడైనను క్రీస్తు నందున్న యెడల, వాడు నూతన సృష్టి" (II కోరిందీయులకు 5:17). కానీ అవి గజిబిజి చేయబడి, "ఎవడైనను కొన్ని బైబిలు వచనాలు నమ్మితే వాడు రక్షింపబడతాడు." ఇది గొప్ప తెగ "చాందసత్వము" అని పిలువబడుతున్నది. ఇంకా, "విశ్వాసులు" అనుకుంటారు పాపములో జీవిస్తూనే క్రైస్తవునిగా వుండడం సామాన్యం అనుకుంటారు. అలా వారు "దేవుని కృపను కామతురత్వమునకు, దుర్వినియోగ పరుస్తున్నారు మన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తును" విసర్జిస్తున్నారు (యూదా 4). ఇది రెండవ వేదంతపు తప్పు "మతదూరత." తప్పిపోయిన కుమారుని గూర్చి ఇటివల ప్రసంగములో నేను అన్నాను, కొన్ని సంవత్సరాల క్రీతం లాస్ఎంజిలెస్ లో వ్యభిచార గృహాన్ని నడిపే స్త్రీ అన్నాను "ఆమె తిరిగి జన్మించిన క్రైస్తవురాలు." ఒక సువార్త నాయకుడు నాతో అన్నాడు, "ఆమెను తీర్పు తీర్చవద్దు." ఏమి పిచ్చితనము! తికమక పరిచే ఈ సువార్తీకరణనే "మతదూరత," అంటారు అది ఏ నమ్మకం నుండి వచ్చిందంటే ఒకడు పాపము లో జీవిస్తూ దేవుని కుమారునిగా కూడా ఉండగలడు అని. (R. L. Hymers, Jr., Th.D., “Misinterpreting the Prodigal Son,” August 25, 2013).ఇట్లు, మత దూరత "దేవుని కృపను దుర్వినియోగపరుస్తుంది" (అంటే "భయంకర, అసభ్య, సిగ్గు లేని నడవడి" – డబ్యూ.ఇ.వైన్). గ్రీకు పదము "కామాతురతకు" గలతీ 5:19 లో కూడా కనిపిస్తుంది, "శరీర కార్యములు" – ఇంకా చెప్పబడింది, "వీటిని చేయువారు దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకొనరు" (గలతీయులకు 5:21). పూర్తి భాగము చెప్పుతుంది, "శరీర కార్యములు స్పష్టమైయున్నవి, అవేవనగా; జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోదములు, కక్షలు, భేదములు, విమథములు, అసూయలు, మత్తతలు, హత్యలు, తాగుడు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి: వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను" (గలతీయులకు 5:19-21). నాకు తెలియదు ఏది తేతతెల్లమో! "అట్టివాటిని చేయురారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు." అయిన మత దూరస్తులు అంటారు వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటారని! ఏమి పిచ్చి! ఎఫెస్సియులకు 4:17-19, గ్రీకు పదము "కామాతురత" రక్షించబడనివారిని సూచించింది. తేది తేటగా ఉంది? అయినా ఆధునిక సువార్తిక మతవాదులు అంటారు "దేవుని కృపను కామాతురతకు దుర్వినియోగపరుస్తున్నారు" (యూదా 4). ఇది ఇటలికే పరిమితం కాదు. కానే కాదు! అమెరికాలో కూడా విస్తరించింది నువ్వు కలిసే ప్రతి తప్పిన వ్యక్తి అనుకుంటాడు రక్షింపబడ్డానని, పాపములో జీవిస్తునప్పటికి. నిజానికి అమెరికాలో మత దూరత క్రైస్తవత్వాన్ని నాశనము చేస్తుంది! యూదా అంటాడు "దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయ నాధుడును ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నాడు." వారు తండ్రి ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నారు, క్రీస్తు ప్రభుత్వాన్ని తిరస్కరిస్తున్నారు. తరచు వారు క్రీస్తు రక్షకుని క్రీస్తు ప్రభువును వేరు చేస్తున్నారు. మన ఇటలీ అనువాదకులు అన్నారు, "ఇటలీలో చాలామంది సువార్తికులు అన్నారు యేసు రక్షకుడు, ప్రభువు కానవసరము లేదు." డాక్టర్ ఎ.డబ్ల్యూ.టోజరు ఆ సిద్దాంతానికి వ్యతిరేకంగా గట్టి మాట ఇచ్చారు. అతడు అన్నాడు, ప్రఖ్యాత తర్కము మన సువార్తిక క్రైస్తువుల మద్య ఉనికి లోనికి వచ్చింది – అంగీకరింప లక్ష సమీక్ష మనల క్రీస్తు కావాలి కాబట్టి ఆయనను ఎన్నుకుంటున్నాం మనకు హక్కు ఉంది వాయిదా వేయడానికి మనకు నచ్చిన కాలం ఆయనను ప్రభువుగా అంగీకరించడం విషయంలో!... నేను కనుగొన్నాను ఒక మత దూరత వ్యక్తి తన న్యాయలేమి గూర్చి నిజంగా మార్చబడటం చాలా అరుదు. నేను 55 సంవత్సరాల నుండి బొదిస్తున్నాను, వ్యక్తిగతంగా భిన్నత గూర్చి పశ్చాతాపబడి నిజ మార్పుని అనుభవించిన వ్యక్తిని చూడలేరు. ఇది నిజమని నమ్ముతాను ఎందుకంటే సమగ్ర మత దూరతలు సాతాను ఆధీనంలో ఉంటారు. యెహోను 3:8, ఆంగ్ల ప్రామాణిక వెర్సన్ లో, "పాపము చేయువారు అపవాది సంబంది…" మనం చెప్పబడుతున్నాం మతవాదులు పాపము చేస్తున్నవారు "అపవాదివారు" – అంటే, వారు అపవాది ఆధీనంలో ఉన్నారు. అపవాది "వాయుమండల సంబంధమైన అధిపతి, అవిదేయులైన వారిని ప్రేమించు శక్తీ" (ఎఫిసియులకు 2:2). నేను వ్యక్యనిస్తున్నాను గమనిక "మత దూరత" పై పరివర్తన స్టడీ బైబిల్, అది ఇలా ఉంటుంది, మత దూరత అనగా "న్యాయశాస్త్ర వ్యతిరేకత." వారి అభిప్రాయాలూ లేఖనములలోని దేవుని న్యాయ శాస్త్రాన్ని తిరస్కరించి క్రైస్తవ జీవితాన్ని నియంత్రిస్తాయి...తప్పుడు ముగింపు తెస్తారు ప్రవర్తన తేడా లేదు, నమ్మక కొనసాగిస్తుంటే. కానీ యెహోను 1:8-2:1 మరియు 3:4-10 వేరే మార్గం చూపిస్తుంది. క్రీస్తులో ఉంటూ పాపాన్ని హత్తుకునే జీవిత విధానం సాద్యం కాదు (పేజి 1831). మరియు, మత దూరతలు ఇటలీలో పోల్చబడ్డారు కోరిందియులకు 5:1 తో, "మీలో జారత్వము ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడు, అట్టి జారత్వము అన్య జనులలోనైనను ఉండదు" (I కోరిందియులకు 5:1). ఇటలీ మత దూరతము అంటుంది "విశ్వాసుల మద్య పరిమలమునకు ఉదాహరణ." కనుక, వారు అన్నారు, ఇది నిరూపిస్తుంది "విశ్వాసి పాపి కూడా కావచ్చు." నేను విన్నాను అలాంటి అవివేకత్వం అమెరికాలో కూడా ఉందని. కానీ కోరిందియులకు 5:2-13 చెపుతుంది పాల్ కోరిందియులకు చెప్పాడు "అట్టి దుష్టుని మీలో నుండి వేలివేయుడి" (I కోరిందియులకు 5:13). తేట తెల్లమవుతుంది అపోస్తులుడైన పౌలు వారితో చెప్పాడు "దుష్టుని" సంఘము నుండి వేలివేయుడి, వారితో భోజనము కూడా చేయకూడదు (I కోరిందియులకు 5:11). దీనిపై వ్యాఖ్యానము తరువాత అద్యాయములో ఇవ్వబడింది, I కోరిందియులకు 6:9-11, "అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకుడి: జారులినను, విగ్రహరాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము కలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునువారైనను, దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని: ప్రభువైన యేసు క్రీస్తు నామమును, మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి, పరిశుద్ద పరచబడినవారై, నీతిమంతులుగా తీర్చబడితిరి" (I కోరిందియులకు 6:9-11). అపోస్తలుడు అలాంటి వారిని పట్టి యిచ్చాడు "వారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొననేరరు" (6-9). అది తేట పరుస్తుంది “జరత్వము” జరిగించే వ్యక్తీ "దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనడు." I కోరిందీయులకు 6:9 లో బైబిలు చెబుతుంది "జారులు" దేవుని రాజ్యములో ఉండరు. ప్రకటన గ్రంధము 21:8 చెబుతుంది వ్యభిచారాలు అగ్ని గంధకములలో మందు గుండములో పడవేయబడుదురు. వారు నర-కాగ్నిలో నిత్యత్వము ఉంటారు. నేను చెప్పినట్టుగా, మత దూరత ఇటలీకే పరిమితము కాదు. కానే కాదు! ఈ దెయ్యపు బోధ పాశ్చాత్య ప్రపంచానికి, ప్రత్యేకంగా అమెరికాకు వ్యాపించింది. మత దూరత రెండవ భాగంలో వివరించబడింది, "ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి యున్నారు, వారు భక్తి హీనులై, మన దేవుని క్రుపను, కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచూ, మన అద్వితీయ నాదుడును, ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు" (యూదా 4). మత దూరతలు చెప్తారు కృప ద్వారా రక్షింపబడ్డాం కనుక పాపంలో జీవించవచ్చని. వారంటారు ఏదీ వదిలి పెట్టనవసరం లేదని. వారు దశమ భాగాలు ఇవ్వనక్కరలేదు ఆత్మలు సంపాదించాల్సిన అవసరం లేదు. వారు సంఘ ఆరాధనలకు కూడా హాజరు కానవసరం లేదు! వాళ్ళంటారు ఇలాంటివి వక్కాణిస్తే మనలను "న్యాయస్థులు" అంటారు. అవి వారి ఇష్టమైన పదాలు. "న్యాయస్థులు" "పరిశయ్యలు" బోధించారు. కాని వారు పదాలు దురినియోగ పరుస్తున్నారు సత్ర్కియలు చేయడం ద్వారా. ప్రజలు రక్షింపబడ్డాడు కాని మనం బోధిస్తాం కృప ద్వారానే రక్షింపబడ్డాం అని, నిజంగా రక్షింపబడితే వ్యక్తి నుండి సత్ర్కియలు వస్తాయి. న్యాయస్థులు పరిశయ్యలు బోధించారు సత్ర్కియలు నిన్ను రక్షిస్తాయని. నిజ క్రైస్తవులు చెప్తారు కృపే నిన్ను రక్షిస్తుందని, నిజ రక్షణ ప్రతీ మారిన వ్యక్తిలో సత్ర్కియలు ఉద్భవింపచేస్తుంది. న్యాయస్థులు చెప్తారు సత్ర్కియలు రక్షణను ఉత్పత్తి చేస్తాయని. మేము బోధిస్తాం కృప రక్షణను పుట్టిస్తుంది, తద్వారా సత్ర్కియలు ఉద్భవింపచేస్తుంది. న్యాయస్థులు చెప్తారు సత్ర్కియలు రక్షణను పుట్టిస్తాయని. మేము చెప్తాం రక్షణ సత్ర్కియలను పుట్టిస్తుంది - న్యాయస్తులకు వ్యతిరేకంగా! కాని మత దూరతలు సత్ర్కియల ప్రస్తావన తేనే తేరు. వాళ్ళు అనుకోరు క్రైస్తవులకు గుడి అవసరమని ప్రతీ ఆదివారం తప్పకుండా ఆరాధనలకు హాజరు కావాలని. వాళ్ళు ప్రతివారం ప్రార్ధన కూటానికి వెళ్ళాలని కూడా అనుకోరు, వాళ్ళను కోరు దశమ భాగం ఇవ్వాలని. ప్రతివారం ఆత్మల సంపాట్టు ఎందుకంటే మంచి వస్త్రాలంకరణకు వారు వ్యతిరేకులు. గతవారం నా భార్య చూసింది మతదూరత బోధకుని యవ్వన-ప్రాయ కుమార్తె చనిపోయిన వృద్ధ కాపరి భూస్తాపనకు బహు చిన్న వస్త్రం వేసుకొని రావడం! ఒక మత దూరత సేవకుడు మన గుడికి వస్తే ఒకటై అతనికి యిష్టం. ఎవ్వరూ వ్యతిరేకించరు. రోమను కథొలిక్కులు, బౌద్ధులు, ఇతరులు, సువార్తికులు కానివారు, ఎన్నడూ వ్యతిరేకించరు. కాని మతదూరత సువార్తికులు ఎల్లప్పుడూ అడ్డు చెప్తారు. తరుచూవారు టై తీసిపడేస్తారు, ధరించడానికి నిరాకరిస్తారు. వారు మంచి వస్త్రాలంకరణను గట్టిగా వ్యతిరేకిస్తారు! వస్త్ర నియమావళి లేదు! న్యాయము లేదు. వారు నియమాలకు వ్యతిరేకులు. వారు మతదూరతలు! ఇంకో మాటల్లో, వారనుకోరు హీన పాపాలు కొరకు పశ్చాత్తాపబడివదిలి పెట్టాలని. ఇంకో మాటల్లో, మతదూరతలు అనుకుంటారు తిరిగి జన్మించిన క్రైస్తవుడు జీవితంలో ఎలాంటి మార్పు అనుభవించాల్సిన అవసరం లేదని! మనం నమ్ముతాం బైబిలు బోధించేది – నిజ రక్షణ సత్ర్కియలతో కూడిన జీవితాన్ని పుట్టిస్తుంది. అది అనేక లేఖనాల్లో స్పష్టం, ఎఫెసీ పత్రికలో, రెండవ అధ్యాయములో ఉంది, "మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింప బడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు: దేవుని వరమే: అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడును అతిశయపడ వీలులేదు. మరియు వాటియందు మనము నడుచుకొన వలెనని, దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్ర్కియలు చేయుటకై, మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వరమై ఆయన చేసిన పనియైయున్నాము" (ఎఫెసీయులకు 2:8-10). "సత్ర్కియలు చేయుటకై క్రీస్తు యేసునందు" – అది తేటుగా స్పష్టంగా ఉంది. అది అర్ధ సహితము.కాని మతదూరతలు లేఖనాలు అంగీకరించరు. వాటికి వ్యతిరేకంగా పోరాడతారు. వాళ్ళంటారు, "తీర్పు తీర్చవద్దు." కాని అందరిలో తీవ్ర తీర్పరులు! నా జీవితంలో సేవలో నేనేదుర్కొన్న అనుభవాలు ఈ దుష్ట మతదూరతలనుండే. నా మొదటి ప్రసంగము దానికి వ్యతిరేకం. నేను యవనస్థులను చూసాను కాలిఫోర్నియా, హంటింగ్ టన్ పార్కు సంఘములో సభ్యుడిని. అప్పుడు నేను పదిహేడు సంవత్సరాల వయస్కుడ్ని. యవనాయకుడు నన్ను ప్రక్కకు పిలిచి అలా బోధింపవద్దని చెప్పాడు. నన్ను గద్దిస్తున్నప్పుడు, సహాయకుడు యవనస్థులకు చెప్పాడు నేను తప్పు అని, నా బోధను పట్టించుకోవద్దని. కొన్ని నెలల తరువాత ఈ యువ నాయకుడు గుడి నుండి వెల్లగొట్టబడ్డాడు వారి పిల్లలతో లైంగిక సంబంధము ఉందని. చాలా సంవత్సరాలుగా నేను యవనస్థులను గమనిస్తున్నాను సంఘము నుండి వచ్చి దేవుడు లేని జీవితాలు జీవించారు. దేవుని నా హృదయముతో అన్నడు, "రోబర్ట్, వెళ్లి మతదూరతకు వ్యతిరేకంగా బోధించు. అది భయంకర వక్రత. భయపడవద్దు. దానికి వ్యతిరేకంగా దైర్యంగా బోదించు!" నా సేవ అంతిలో నేను అలా చేయ ప్రయత్నించాను. నేను ఎదిరింపబడ్డాను "న్యాయస్థునిగా" మారింకౌంటీ, ఉత్తర శాన్ ఫ్రాన్సిస్కోలో, మతదూరత సంఘ నాయకునిచే నేను కాపరిగా ఉన్నప్పుడు. తరువాత బయలు పర్చబడింది ఈ వ్యక్తి సంఘ అమ్మాయిలతో శృంగారం చేసాడని. వెస్ట్ హుడ్ లో, లాస్ ఎంజలాస్ పడమరలో, ఒక మతదూరత "బైబిలు బోధకుడు" నన్ను పరిశయ్యుడనని తప్పుడు బోధకుడనని పిలిచాడు. ఇంకొక లైన్ లో విన్నాను సంఘములో ఇంకొక వ్యక్తితో నన్ను కించ పరుస్తూ ఫోనులొ మాట్లాడుతూ. నేను, "హలో, బిల్, నేను డాక్టర్ హైమర్స్," అన్నప్పుడు గట్టిగా అరబి ఫోను పెట్టేసాడు. యవనస్థులు బైబిలు క్లాసులో మత్తు మందు తీసుకుంటున్నారు, గుడికి హాజరవడానికి గట్టిగా వ్యతిరేకించారు. అది ఈ మతదూరత "బోధకుడు" నేర్పించాడు. కొన్ని సంవత్సరాలలో అతని "సేవ" పతనమయింది – ఉనికి లేకుండా పోయింది. ఈ రోజు వరకు ఒక మతదూరత స్త్రీ అంతర్జాలములో నన్ను భయంకరంగా ఎదిరిస్తుంది, నన్ను న్యాయస్థునిగా అబద్ధపు బోధకునిగా చిత్రీకరిస్తూ. ఒక తుపాకీ పట్టుకొని చెప్తుంది ఆ తుపాకీ చెప్తుందని, "పేల్చు, చపడానికి పేల్చు!" ఎఫ్ బిఐ కు అందించా. చాలా కాలం తరువాత నేను నేర్చుకున్నాను ఇలాంటి మతదూరత ఎదిరింపులకు తొందర పడకూడదని. అలాంటి ఎదిరింపులు ప్రతి నిజ క్రైస్తవునిపై జరుగుచున్నాయి అనాదిలో కయీను హేబెలును చంపినప్పటి నుండి. అపోస్తలుడైన యోహాను కయీను హేబెలును చంపుతాను గూర్చి ప్రస్తావించాడు. ఆయన అన్నాడు "కయీను, వంటి వారమై యుండరాదు, వాడు దుష్టుణి సంబందియై తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియైయుండెను. కనుక అనేకవా, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేశించిన యెడల ఆశ్చర్య పడకుడి" (I యోహాను 3:12-13).మతదూరతలు "మృత క్రియల పశ్చాత్తాపంను" గట్టిగా తిరస్కరిస్తారు (హేబ్రీయులకు 6:1). ఆ భోదను. మీరు అచ్చం అసహించు కుంటారు అలాంటి బోధను – అలా చేసే బోధకునితో పోట్లాడుతారు. హేరోదు బాప్మిస్మ మిచ్చు యోహానును ఉరి తీసాడు పాప పశ్చాత్తాపం గురించు బోధించినందుకు. సన్ హెడ్రిన్ క్రీస్తు సిలువ మరణాన్ని కోరారు ఎందుకంటే ఆయన పాప పశ్చాత్తాపం గూర్చి బోధించాడు కాబట్టి. అపోస్తలుడైన పౌలు "సహొదరుల వలన ఆపదలో ఉన్నాడు" పాప పశ్చాత్తాపమును గూర్చి ప్రకటించినందుకు (II కోరింధియులకు 11:26; అపోస్తలు కార్యములు 26:20, 21). సమర్పించుకొన్న మత దూరము మార్చబడలేదు. సమర్పించు కొన్న మత దూరతలు మార్చబడలేదు. తిరిగి జన్మించలేదు వాళ్లు అచ్చం అసహ్యించుకుంటారు వాళ్లు నశించిపోయారని చెబితే. డాక్టర్ టోజర్ వారి ఆగ్రహాన్ని గురుండి ఆయన వ్రాతలతో చెప్పాడు, "ద వన్స్- బోర్న్ అండ్ ద ట్వైస్ బోర్న్." లేఖనాల నుండి చూపించాడు తిరిగి జన్మించని వారు జన్మించిన వారితో పోట్లాడుతూ ఉంటారు - ట్వైస్ బోర్న్. మత దూరతలు భయపెట్టే, ఎదిరిస్తారు, తిరిగి జన్మించిన అనుభవము కలవారిని. డాక్టర్ టోజర్ అన్నాడు, "రెండు సార్లు జన్మించిన వారి పట్ల అత్యాగ్రహం వారు బోధించే సత్యాన్ని నిర్దారిస్తుంది" (A. W. Tozer, D.D., “The Once-Born and the Twice-Born,” Man: The Dwelling Place of God, Christian Publications, 1966, page 21). ఈ పరిస్థితి విషాదకరం. మత దూరతలు రక్షింపబడటం జరగాలి. వారు మార్చబడాలని తరుచు ప్రార్దిస్తాం. వాళ్లకు తెలుసు క్రీస్తు వారి పాపల కొరకు సిలువపై మరణించాడని. వారికి తెలుసు పరలోకంలో సజీవుడుగా ఉన్నాడని. కానీ వాళ్ళు నిజంగా పశ్చాత్తాపపడలేదు, నిజానికి ఆయనను నమ్మలేదు. ఏ ఒకరో ఈ రాత్రి మత దూరతడు కావచ్చు, తప్పుడు మార్పిడి కలిగి నిజత్వానికి వ్యతిరేకంగా ని హృదయంలో పోరాడుతూ. లేక ఎవరైనా ఈ ప్రసంగం చదువుతూ వింటూ అంతర్జాలంలో నిజమార్పిడికి వ్యతిరేకంగా పో రాడవచ్చు. మీతో నేను భార హృదయంతో చెప్తున్నాను, "మీరు తప్పుడు ప్రబోధ మరణ శిథిలత్వానికి వ్రేలాడుతూ ఉన్నారు. మీరు సమాధానం ఆనందం నిజమార్పిడిలో పోగొట్టుకొంటున్నారు. జీవితాన్ని ఎన్నుకోండి! జీవితాన్ని ఎన్నుకోండి! తప్పుడు మార్పు, తుప్పు పట్టిన కుళ్ళు వాసనా వచ్చే దానిని పార వేయండి! యేసు క్రీస్తుపై మీరు ఆనుకోండి! అయన మీ పాపాన్ని అయన రక్తములో కడుగుతాడు! అయన నిన్ను నూతన సృష్టిగా చేసి ప్రేమ మయమైయున్న దేవునికి లోబదేటట్టు చేస్తాడు, ఈ చెడు రోజుల్లో ఆయనపై తిరుగుబాటు చేయకుండా." బైబిల్ చెపుతుంది,"కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల, వాడు నూతన సృష్టి: పాతవి గతించెను; ఇదిగో, సమస్తము కొత్త వాయెను" (II కోరిందీయులకు 5:17). నీవు పశ్చాత్తాపపడి యేసుపై నిన్ను నీవు వేసుకుంటే నీవు ఈ పాట పాడగలవు, "నా సమస్తము." యేసు సామి నీకు, నేను నా సమస్తమిత్తును; మేము అందుబాటులో ఉంటాం యేసుచే ఎలా రక్షింపబడాలి అనే విషయాలు మాట్లాడడానికి. మీరు మాతో మాట్లాడాలని ఇష్టపడితే, దయ చేసి మీ చోటు విడిచి ఆవరణము వెనుక భాగానికి వెళ్ళండి. డాక్టర్ కాగన్ మిమ్ములను ప్రశాంత స్థలానికి తీసుకొని వెళ్లి మీతో మాట్లాడుతారు. డాక్టర్ చాన్, దయచేసి ప్రార్ధించండి ఈ రాత్రి స్పందించిన వారు యేసును నమ్మునట్లుగా. ఆమెన్. (ప్రసంగము ముగింపు) సర్ మన్ మెన్యు స్క్రిపు మీద క్లిక్ చెయ్యాలి. మీరు ఇమెయిల్ ద్వారా డాక్టర్ హైమర్ ప్రసంగమునకు ముందు వాక్య పఠనము ఏబెల్ ప్రదోమే చే: ఎఫీషియులకు 2:4-10. |
|